ముఖం కనపడనంతగా ఒళ్లంతా జుట్టు ఉండేది.. కానీ ఇప్పుడు లేదు

Written By:
Subscribe to Boldsky

ఆమె ఒంటి నిండా జుట్టే. ముక్కు మీద.. మొహం మీద అంతటా జుట్టు ఉంటుంది. అరికాలు నుంచి తల వరకు అనువంతా వెంట్రుకలే ఉంటాయి. ఆమె రూపం కాస్త అసహ్యంగా ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం వెన్న. ఆ మనస్సు చూసి ఓ అబ్బాయి ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇంతరు ఎవరూ ఆవిడ.. ఆ కథ ఏమిటి.

అప్పట్లో వైరల్

అప్పట్లో వైరల్

అప్పట్లో ఈమె ఫొటోలు చాలా వైరల్ మారాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ఈమె గతంలో సోషల్ మీడియాలో నిలిచింది. ఈ పదిహేడేళ్ల అమ్మాయి అంబ్రాస్ సిండ్రోమ్ అనే వ్యాధి వల్ల బాధపడుతోంది.

సుపత్రా సషుపన్

సుపత్రా సషుపన్

ఈమె అసలు పేరు సుపత్రా న్యాటీ సషుపన్. ఈమె గతంలో ప్రపంచంలోనే ఒంటిపై అత్యధిక వెంట్రుకలు ఉన్న వ్యక్తిగా 2010లో గిన్నీస్ బుక్ లో రికార్డ్ కూడా సాధించింది. తరుచూ ఆమె వెంట్రుకలను కత్తిరించుకునేది. ఈమె ఈ అవాంచిత రోమాల వల్ల స్కూల్ లైఫ్ లోనూ చాలా ఇబ్బందులుపడేది.

Image Source :https://daily.bhaskar.com

షేవింగ్

షేవింగ్

ఇప్పటికీ ఈమె అవాంఛిత రోమాల వల్ల రోజూ ఇబ్బందులుపడుతుంది. అయితే రోజూ షేవింగ్ చేసుకుంటూ ఉండండం వల్ల ఆమె ముఖం కాస్త నీట్ గా కనపడుతుంది. కానీ ఆమె తనకు వచ్చిన వ్యాధితో మాత్రం నిత్యం బాధపడుతూనే ఉంది.

Image Source :https://i10.dainikbhaskar.com/

సోషల్ మీడియాలో పోస్ట్

సోషల్ మీడియాలో పోస్ట్

ఈమె తాజాగా వివాహం చేసుకుంది. తన భర్తతో కొన్ని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసింది. అయితే గతంలోకంటే ఈమె ఇప్పుడు కాస్త బాగా కనపడుతుంది.

Image Source :https://daily.bhaskar.com/

ఎక్కువగా బాధపడేది ఈమెనే

ఎక్కువగా బాధపడేది ఈమెనే

ఈమెకు వచ్చిన వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఒక యాభైమందికి వచ్చింది. వారంతా కూడా ఇలాంటి వ్యాధితోనే ఇబ్బందులుపడుతున్నారు. కానీ అందరి కన్నా ఎక్కువగా సుపత్రా సషుపన్ ఈ వ్యాధితో బాధపడుతోంది.

Image Source: https://daily.bhaskar.com/

English summary

The Hairiest Girl In The World Is A Married Woman Now

The Hairiest Girl In The World Is A Married Woman Now
Story first published: Saturday, January 6, 2018, 17:08 [IST]