For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కా అంటాడు, రూమ్ కు పిలిపించుకుంటాడు, నా ముందే అందులో పాల్గొన్నాడు, నన్నూ అనుభవించాలనుకున్నాడు

By
|

నాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. మా ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మేము కొత్తగా విల్లా తీసుకున్నాం. పెళ్లయిన కొత్తలో ఎంజాయ్ చేసేందుకుగాను ఎవ్వరికీ రెంట్ కు ఇవ్వలేదు. కొన్నాళ్లు తర్వాత రెంట్ ఇద్దామనుకున్నాం. దీంతో ఇంటి ముందు టూ లెట్ బోర్డ్ పెట్టాం.

మరుసటి రోజు ఒక అబ్బాయి వచ్చాడు. అక్కా టూ లెట్ బోర్డ్ చూశాను అన్నాడు. ఏం చేస్తుంటావు అని అడిగాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నానన్నాడు. రూమ్ కోసం చాలా రోజులుగా తిరుగున్నాను అక్కా.. ఎక్కడా దొరకడం లేదు. రెంట్ కాస్త ఎక్కువైనా ఫర్వాలేదు.. ప్లీజ్ ఇవ్వండి అక్కా అంటూ బతిమిలాడాడు.

చిన్నపిల్లాడిగా కనిపించాడు

చిన్నపిల్లాడిగా కనిపించాడు

చూడడానికి అతను చిన్నపిల్లాడిగా కనిపించాడు. చాలా బుద్దిమంతుడు అనుకున్నాను. సరే రేపు రా.. నేను మా ఆయనతో మాట్లాడతాను అన్నాను. మా ఆయనకు విషయం చెప్పాను. ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది... బ్యాచిలర్స్ కు వద్దూ అన్నాడు. ఏమండీ ఆ అబ్బాయి ఒక్కడే ఉంటాడు.. ఏం ప్రాబ్లమ్ కాదులెండీ అన్నాను. సరే అన్నాడు.

రూమ్ లోనే ఉండేవాడు

రూమ్ లోనే ఉండేవాడు

మరుసటి రోజు మా ఆయన ఆఫీస్ కు వెళ్లగానే వచ్చాడు. ఏమైంది అక్కా అన్నాడు. జాయిన్ కండి.. కానీ ఫ్రెండ్స్ తో రూమ్ లో పార్టీలో అలాంటివి ఇక్కడ చేయకండి అన్నాను. సరే అన్నాడు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి జాయిన్ అయిపోయాడు. రూమ్ లో నుంచి అస్సలు బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవాడు.

వంట వండుతుంటే వచ్చాడు

వంట వండుతుంటే వచ్చాడు

ఇక మా ఆయనతో ఎప్పుడో ఒకసారి మాట్లాడేవాడు. అలా కొన్ని నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయింది. తర్వాత ఒక రోజు నేను వంట వండుతుంటే వచ్చాడు. అక్కా ఇక్కడే మా కజిన్ ఉంటుది... ఆమె వరుసకు నాకు అక్క అవుతుంది. తను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది.

Most Read : అందమైన పెళ్లాన్ని పక్కనే పడుకుంటున్నా నా భర్త హస్తప్రయోగం చేసుకుంటున్నాడు, బాగానే సహకరిస్తున్నా

నా రూమ్ వస్తాను అంటోంది

నా రూమ్ వస్తాను అంటోంది

అప్పుడప్పుడు నా రూమ్ వస్తాను అంటోంది. డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. మీరు కాస్త పర్మిషన్ ఇవ్వండని కోరాడు. సరే అక్కనే కదా రానిలే ఏం ప్రాబ్లం లేదు అన్నాను.

డైరెక్ట్ గా లోపలికి వెళ్లాను

డైరెక్ట్ గా లోపలికి వెళ్లాను

ఆ అమ్మాయి రోజూ వచ్చేది అతనితో పాటు రూమ్ లో చదువుకునేది వెళ్లేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూమ్ లో నుంచి బయటకు వచ్చేవాళ్లు కాదు. ఒక రోజు సాయంత్రం స్నాక్స్ ఇద్దామని ఆ అబ్బాయి రూమ్ కు వెళ్లాను. తలుపు తెరిచి ఉండడంతో డైరెక్ట్ గా లోపలికి వెళ్లాను.

సెక్స్ చేసుకుంటూ

సెక్స్ చేసుకుంటూ

నేను లోపల వాళ్లు చేస్తున్న పని చూసి షాక్ అయ్యాను. వారిద్దరూ సెక్స్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఆ సీన్ చూడగానే ఏమీ అర్థం కాలేదు. తర్వాత వెంటనే అక్కడి నుంచి కిందకు వచ్చేశాను. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి వెళ్లిపోయింది.

Most Read : నా భర్త మరో ఆమెతో నా ముందే సెక్స్ చేస్తున్నాడు, ఇష్ట పూర్వక శృంగారం నేరం కాదంటున్నాడు #mystory252

నీతో ఎలాగైతే చెప్పానో

నీతో ఎలాగైతే చెప్పానో

అక్కా ఏమనుకోకండి తను నా లవర్ అని చెప్పాడు. నిజం చెప్పు నాకు అంతా తెలుసు అని బెదిరించే సరికి తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, మా అక్క కాదు. నేను గతంలో వాళ్ల ఇంట్లోనే అద్దెకు ఉండేవాణ్ని. ఆమెకు కూడా నీతో ఎలాగైతే చెప్పానో అలాగే కాంపిటేటిమ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి రూమ్ లో రెంట్ కు చేరాను.

ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం

ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం

ఆమెకు పెళ్లయ్యింది. వాళ్ల ఆయన ఉన్నపుడు అక్కా అనేవాణ్ని. వాళ్ల ఆయన ఉదయమే ఆఫీస్ వెళ్తాడు. రాత్రి వరకు రాడు. మేమిద్దరం రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. వాళ్ల ఆయనకు డౌట్ రావడంతో నన్ను ఇంటి నుంచి బయటకు పొమ్మన్నాడు. దాంతో ఇక్కడికి వచ్చాను. నీతో కూడా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నానని అబద్దం చెప్పాను.

కావాలంటే మీకు...

కావాలంటే మీకు...

కేవలం తనతో ఎంజాయ్ చేసేందుకే ఇక్కడ రూమ్ తీసుకున్నాను అన్నాడు. ఇది అసలు స్టోరీ అన్నాడు. ఆమె

అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటుంది. దయజేసి మీ ఆయనకు చెప్పకండి. కావాలంటే మీకు డబ్బులు ఇస్తానులే అన్నాడు. మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టకండి అన్నాడు.

Most Read : హస్తప్రయోగం చేసుకోవడం పాపమా? పెళ్లి అయ్యే వరకు ఏం చెయ్యమంటారు?

 అక్కా అంటూనే

అక్కా అంటూనే

అతను చెప్పిన స్టోరీ విని నేను షాక్ అయ్యాను. ఒరేయ్ నువ్వు వెంటనే ఇంటి నుంచి ఖాళీ చేసి వెళ్లిపో. లేదంటే బాగుండని హెచ్చరించాను. తర్వాత అతను వెళ్లిపోయాడు. గతంలో ఆమెను కూడా అక్కా అంటూనే ముగ్గులోకి దింపాడు, నన్ను కూడా అక్క అనేవాడు.

నన్ను కూడా అనుభవించాలనుకున్నాడు

నన్ను కూడా అనుభవించాలనుకున్నాడు

మనస్సులోనేమో ఆ బుద్ధి పెట్టుకుని పైకి అలా నటిస్తున్నాడని అనిపించింది. తను నన్ను కూడా అనుభవించాలనుకున్నాడని అనిపించింది. ఇలాంటి వారికి రెంట్ కు ఇళ్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

Most Read : గోళ్లను రాత్రి పూట ఎందుకు కత్తిరించుకోకూడదో తెలుసా? క్షుద్రపూజలకు ఉపయోగం, పెద్దలు అందుకే వద్దంటారు

English summary

the liar and his lover cheated on me

the liar and his lover cheated on me