ఆమెను భర్త విడిచిపెట్టాడని జాలిపడ్డాను.. ఆమె నాతో ఆ సుఖం పొందింది - #mystory142

Written By:
Subscribe to Boldsky

నా పేరు రామ్. నాకు పెళ్లి అయి ఏడేళ్లు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. నా భార్యకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా నా భార్య అంటే చాలా ప్రేమ. అయితే నాకు ఆఫీసులో ఇటీవల ఒక వివాహిత పరిచయం అయ్యింది. ఆమె భర్తకు ఏదో కారణాల వల్ల ఆమెకు దూరం అయ్యాడు. ఆమె పేరు శ్రీవాణి.

శ్రీ వాణి చాలా మంచిది

శ్రీ వాణి చాలా మంచిది

శ్రీ వాణి చాలా మంచి మహిళ. కానీ ఆమెను ఆమె భర్త సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. చిన్నచిన్న తగాదాలకే ఆమె నుంచి ఆమె భర్త దూరం అయ్యాడు. ఇద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.

జాలి చూపడం లేదు

జాలి చూపడం లేదు

తన సమస్యలన్నీ నా కొలీగ్ శ్రీ వాణి నాతో చెప్పుకుంటూ ఉండేది. చాలా బాధపడుతూ ఉండేది. ఆమెకు ఇంకా పిల్లలు కూడా కాలేదు. చాలా చిన్న వయస్సు. ఇక ఆమె వాలింట్లో వారిని ఎదురించి పెళ్లి చేసుకోవడం వల్ల వారు కూడా ఈమెపై జాలి చూపడం లేదు.

తన విషయాలన్నీ చెబుతూ బాధపడేది

తన విషయాలన్నీ చెబుతూ బాధపడేది

శ్రీ వాణి చాలా అందంగా ఉంటుంది. ఆమెను అర్థం చేసుకున్న వాళ్లు ఎవరూ కూడా ఆమె స్నేహాన్ని వదులుకోలేరు. ప్రతి రోజూ నాకు ఆమె తన విషయాలన్నీ చెబుతూ బాధపడేది. కొన్ని రోజులకు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం.

దాపరికాలుండేవి కావు

దాపరికాలుండేవి కావు

నాకు చెప్పకుండా శ్రీ వాణి ఏ ఒక్క పని కూడా చేసేది కాదు. నేను కూడా శ్రీవాణికి చెప్పకుండా ఏమీ చేసేవాణ్ని కాదు. ఇద్దరి మధ్య దాపరికాలుండేవి కావు. ఆఫీసు అయిపోగానే నేనే తన ఫ్లాట్ వద్ద బైక్ పై డ్రాప్ చేసేవాణ్ని.

సంతోషంగా మాట్లాడేది

సంతోషంగా మాట్లాడేది

అప్పుడప్పుడు ఇద్దరం ఔటింగ్ కూడా వెళ్లేవాళ్లం. అంతకు ముందు ఎప్పుడూ మూడీగా కనిపించే ఆమె కొన్ని రోజుల తర్వాత అందరితో సంతోషంగా మాట్లాడడం మొదలుపెట్టింది. తన ఆనందానికి కారణం నేనే అని నాతో చెప్పేది. నేను ఆమెకు రోజూ ధైర్యం చెప్పేవాణ్ని.

సెక్సీగా రెడీ అయ్యింది

సెక్సీగా రెడీ అయ్యింది

అయితే ఒక రోజు ఆమె నన్ను ఇంటికి పిలిచింది. అర్జెంట్ పని ఉంది అంటే వెళ్లాను. ఆమె చాలా సెక్సీగా రెడీ అయి ఉంది. అంతకముందు ఎప్పుడూ కూడా నాకు ఆమెపై అలాంటి భావనలు ఏర్పడలేదు. కానీ ఆ రోజు మాత్రం నాకు ఆమెపై ఏవేవో ఆలోచనలు కలిగాయి.

మటన్ వండింది

మటన్ వండింది

నేను ఆమె ఇంటికి సాయంత్రం వెళ్లాను. ఆ రోజు ఇంట్లో నా భార్యా పిల్లలు కూడా లేకపోవడంతో శ్రీ వాణితోనే మాట్లాడుతూ ఉండిపోయాను. నాకోసం ప్రత్యేకంగా మటన్ వండింది. ఫ్రిడ్జ్ లో రెండు బీర్ బాటిల్స్ కూడా రెడీ ఉంచింది.

బీర్ బాటిల్ పెట్టి వెళ్లింది

బీర్ బాటిల్ పెట్టి వెళ్లింది

నేను బీర్ తాగుతాననే విషయం ఆమెకు తెలుసు. మీరు నాకు చాలా అండగా నిలుస్తున్నారు. అందువల్ల నేను మీకోసం ఇలా చేస్తున్నాను అని టేబుల్ పై బీర్ బాటిల్ పెట్టి వెళ్లింది. అందులోకి నంజుకోవడానికి మటన్ ముక్కలు తీసుకొచ్చి పెట్టింది.

నా పక్కనే వచ్చి కూర్చొంది

నా పక్కనే వచ్చి కూర్చొంది

రెండు బీర్లు తాగిన తర్వాత ఫుల్ గా అక్కడే అన్నం తిన్నాను. తను మటన్ చాలా బాగా వండింది. దాంతో పొగడలేక ఉండలేకపోయాను. తర్వాత నేను సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే తను నా పక్కనే వచ్చి కూర్చొంది.

సాయం చేయకుండా ఉండలేను

సాయం చేయకుండా ఉండలేను

రాత్రివేళ సెక్స్ కోర్కెలు ఎక్కువగా కలుగుతున్నాయని, వాటిని అదిమిపెట్టడం సాధ్యపడటం లేదని, అందువల్ల సెక్స్ కావాలని కోరింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమెపై నాకు అలాంటి కోర్కెలు లేవు. అలాగనీ సాయం చేయకుండా ఉండలేను.

చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాం

చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాం

ఆమె స్థానంలో ఏ మహిళ ఉన్నా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని నాకు తెలుసు. సెక్స్ కోర్కెలను తీర్చే మగతోడు లేకుండా జీవించడం చాలా కష్టం అని నాకు తెలుసు. ఆమె నా సానిహిత్యం కోరుకుందని నాకు తెలుసు. అందుకే కాదనలేకపోయాను. ఆమెతో గడపడానికి అంగీకరించాను. అలా ఇద్దరం చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాం.

వాళ్లంతా నాపై మండిపడ్డారు

వాళ్లంతా నాపై మండిపడ్డారు

తర్వాత కొన్ని రోజులకు ఈ విషయం నా ఫ్రెండ్స్ కు తెలిసింది. నేను ఎక్కువగా శ్రీ వాణితోనే ఉంటున్నానని నా భార్యను సరిగ్గా చూసుకోవడం లేదని నా ఫ్రెండ్స్ కు తెలిసింది. దీంతో వాళ్లంతా నాపై మండిపడ్డారు.

ఆ సంబంధం నుంచి బయటపడాలి

ఆ సంబంధం నుంచి బయటపడాలి

శ్రీవాణికి నువ్వు ఫ్రెండ్ వైతే ఆమెకు మరో వివాహం చేసి ఆమె జీవితానికి భరోసానివ్వాలి కానీ అలా చెయ్యడం తప్పని చెప్పారు. వివాహమైన మీరు.. మరో వివాహితపై ఆశపడటం ఏమాత్రం భావ్యం కాదన్నారు. మీరిద్దరూ తక్షణం ఆ సంబంధం నుంచి బయటపడాలని నా ఫ్రెండ్స్ చెప్పారు.

కోర్కెలపై స్వయం నియంత్రణ లేకపోవడంతో

కోర్కెలపై స్వయం నియంత్రణ లేకపోవడంతో

తర్వాత నాకు కూడా తెలిసొచ్చింది. మనస్సులో కలిగే కోర్కెలపై స్వయం నియంత్రణ లేకపోవడంతోనే శ్రీ వాణి, నేను తప్పు చేశాం. దాంతో నా భార్య కూడా నన్ను అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నేను, శ్రీ వాణి దూరంగానే ఉంటున్నాం. తను మా ఆఫీసులో జాబ్ కూడా మానేసి మరో చోట జాయిన్ అయ్యింది.

ఆమెతో గడపాలనే కోరిక కలిగింది

ఆమెతో గడపాలనే కోరిక కలిగింది

మొదట ఆమె జీవితంపై జాలి కలిగిన నాకే తర్వాత ఆమెతో గడపాలనే కోరిక కలిగింది. చాలా మంది మగవారు ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని నాకు చాలా రోజులకు అర్థం అయ్యింది. నాలాగా ఏ ఒక్కరూ తప్పు చేయకూడదని నేను కోరుకుంటున్నాను.

English summary

we were very disturbed yet we calmed ourselves and ignored the incident

we were very disturbed yet we calmed ourselves and ignored the incident
Story first published: Monday, April 16, 2018, 11:45 [IST]