Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
తక్కువ వయస్సున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సెక్స్ లో పీక్స్ చూపిస్తాడంటా? నిజమేనా? #mystory338
తమకంటే పెద్ద వయస్సు ఉన్నఅమ్మాయిలంటే అబ్బాయిలకు మంచి గౌరవం, పిచ్చి ఉంటుంది. అంత పరిణతి ఉండదు కాబట్టి నువ్వు చెప్పినట్లు వింటాడు. అలాంటి అబ్బాయిని నీ దారిలోకి తెచ్చుకోవడం కూడా ఈజీ.
నా వయస్సు ముప్పై ఏళ్లు. నా తోటి అమ్మాయిలందరికీ పెళ్లియ్యాయి. పిల్లలున్నారు. కానీ నాకు ఇంత వరకు పెళ్లి కాలేదు. నా స్నేహితురాళ్లంతా నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావే అని ఒకటే గోల చేస్తుంటారు.
కానీ నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఇనాళ్లు పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆర్థికంగా బాగా బలపడ్డాను. చాలా మ్యాచెస్ చూస్తున్నాను. ఆన్ లైన్ మాట్రీమోనిస్ లో నా ప్రొఫైల్ పెట్టాను.

నా స్నేహితురాళ్లకు ఫోన్ చేశా
అయితే పెళ్లి చేసుకున్న నా స్నేహితురాళ్ల సూచనలు అడుగుదామని వాళ్లకు ఫోన్ చేశాను. చాలా సంబంధాలు వస్తున్నాయ్.. కొన్ని గవర్నమెంట్ ఉద్యోగుల సంబధాలు, మరికొన్ని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంబంధాలు వచ్చాయన్నాను.

నాకంటే చిన్న అబ్బాయిలు
అయితే అందరికీ బాగా ఏజ్ అయిపోయిందన్నాను. ఇక కొందరు నాకంటే చిన్నవయస్స ఉండే అబ్బాయిలు కూడా నన్ను పెళ్లాడాలనుకుంటున్నారని చెప్పాను. ఇవన్నీ విన్న తర్వాత నా స్నేహిరాళ్లు ఒక్కటే సలహా ఇచ్చారు.

బాగా సుఖపెడతాడు
నీకంటే వయస్సులో చిన్నగా ఉండే అబ్బాయిని చేసుకో బాగా ఎంజాయ్ చేస్తావన్నారు. తక్కువ వయస్సు అబ్బాయి అయితే నిన్ను అన్ని విషయాల్లో బాగా సుఖపెడతాడు.. నువ్వు చెప్పినట్లు వింటాడన్నారు.

పెద్ద వయస్సు ఉన్నఅమ్మాయిలంటే
తమకంటే పెద్ద వయస్సు ఉన్నఅమ్మాయిలంటే అబ్బాయిలకు మంచి గౌరవం, పిచ్చి ఉంటుంది. అంత పరిణతి ఉండదు కాబట్టి నువ్వు చెప్పినట్లు వింటాడు. అలాంటి అబ్బాయిని నీ దారిలోకి తెచ్చుకోవడం కూడా ఈజీ.

బాగా టెంప్ట్ అవుతారు
అంతేకాదు చిన్న వయస్సు ఉండే అబ్బాయిలు తమకంటే పెద్దవయస్సు ఉండే అమ్మాయిలను చూస్తే బాగా టెంప్ట్ అవుతారు. వారిలో టెస్టోస్టిరోన్ స్థాయి కూడా బాగా పెరిగి బాగా సెక్స్ చేయగలుగుతారు.

ఎన్ని సార్లు అయినా సంతోషపెట్టగలడు
అలాగే తక్కువ వయస్సు ఉండే అబ్బాయిల్లో మంచి ఎనర్జీ ఉంటుంది. తను నిన్ను అందులో ఎన్ని సార్లు అయినా సరే నిన్ను సంతోషపెట్టగలడు. రాత్రంతా కూడా నీతో సెక్స్ చేయగలడు. అబ్బాయిలకు ఆ సామర్థ్యం కూడా ఉండాలి కదా.

చిన్న అబ్బాయినే పెళ్లి చేసుకో
అంతేకాదు చిన్నగా ఉండే అబ్బాయిల ఆలోచనతీరు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల వయస్సులో నీకంటే చిన్న అబ్బాయినే పెళ్లి చేసుకో అని చెప్పారు. నేను కూడా అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.

మంచిదేనా?
నిజంగా అమ్మాయి కంటే వయస్సులో చిన్నగా ఉండే అబ్బాయి బాగా సుఖపెడతాడా? అతన్ని పెళ్లి చేసుకోవడం మంచిదేనా? కాపురం బాగుంటుందా? మరి మన పెద్దలు వయస్సులో పెద్దగా ఉండే అబ్బాయిలనే చేసుకోవాలనే సంపద్రాయం ఎందుకు పెట్టారు? ఈ నా ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పండి.



Click it and Unblock the Notifications