Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
నా భార్య నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా ఏం చెయ్యలేకపోతున్నా, నేను సెక్స్ కు పనికిరానా?
నేను కనీసం ఫోర్ ప్లే కూడా చెయ్యలేకపోతున్నాను. అలా సెక్స్ చేయకుండా, ఇలా ఫోర్ ప్లే చేయకుండా తనను చాలా ఇబ్బందిపెడుతున్నాను. తనను నేను శృంగారంలో సంతృప్తిపరచలేకపోతున్నాననే బాధ నాకు ఎక్కువగా ఉంది.
ప్రశ్న : నాకు ఇటీవలే పెళ్లయ్యింది. నా భార్య చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్ మాదిరిగా తన అందాలతో నన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. తను నగ్నంగా నా పక్కన పడుకుంటే ఆ అందాన్ని చూసే సరికే నాకు వీర్య స్కలనం అయిపోతుంది. ఇలా చాలాసార్లు జరిగింది. దీంతో నా భార్యతో నేను కనీసం సెక్స్ కూడా చేయలేకపోతున్నాను.
నా సమస్యను నా భార్య అర్థం చేసుకుంటుంది. సెక్స్ కు ముందే నాకు స్కలనం అయిపోతుండడంతో, కనీసం ఫోర్ ప్లే చెయ్యమని తను నన్న బతిమిలాడుతోంది. వీర్యం పడిపోయిన తర్వాత తను నగ్నంగా వచ్చి నాపై పడినా కూడా నాకు కోరికలు కలగడం లేదు.

ఫోర్ ప్లే చెయ్యలేకపోతున్నాను
అందువల్ల తనకు నేను కనీసం ఫోర్ ప్లే కూడా చెయ్యలేకపోతున్నాను. అలా సెక్స్ చేయకుండా, ఇలా ఫోర్ ప్లే చేయకుండా తనను చాలా ఇబ్బందిపెడుతున్నాను. తనను నేను శృంగారంలో సంతృప్తిపరచలేకపోతున్నాననే బాధ నాకు ఎక్కువగా ఉంది. పెళ్లయి నెల రోజులవుతున్నా నా భార్యతో ఇంత వరకు ఒక్కరోజు కూడా పర్పెక్ట్ గా సెక్స్ చేయలేదు. సెక్స్ కు పనికిరానా అని అనుమానం వేస్తుంది. దయజేసి నాకు సలహా ఇవ్వగలరు.

టెంప్ట్ అయిపోయి ఔట్ అయిపోతున్నారు
సమాధానం : మీరు శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో బాధపడుతున్నారు. అంతేకాకుండా అందాలన్నింటినీ ఒకేసారి చూడడం వల్ల టెంప్ట్ అయిపోయి త్వరగా ఔట్ అయిపోతున్నారు. కొత్తగా పెళ్లి కావడం, సెక్స్ కూడా కొత్త కావడం వల్ల కొన్ని రోజులు ఈ సమస్య సాధారణమే.

సెక్స్ కు పనికిరానా
దాదాపు యాభైశాతం మగవారు ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. దీనివల్ల మీరు మీపై ఉన్న కాన్ఫిడెన్స్ ను కోల్పొతారు. నేను సెక్స్ కు పనికిరానా అనే భావన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ సమస్యను మీరు నిర్లక్ష్యం చేయకండి.

భయంతో త్వరగా వీర్యాన్ని స్కలించడం
సాధారణంగా మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా బీపికి వాడే కొన్ని టాబ్లెట్స్ వల్ల శీఘ్ర స్కలనం సమస్య ఏర్పడొచ్చు. కొందరిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య ఏర్పడొచ్చు. అలాగే పెళ్లికి ముందు హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు భయంతో త్వరగా వీర్యాన్ని స్కలించడం చేసేవాళ్లలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

సీక్రెట్ గా సెక్స్ లో పాల్గొనడం
కొందరు పెళ్లికి ముందు ఎవరితోనైనా సీక్రెట్ గా సెక్స్ లో పాల్గొనడం అలాగే ఆ సమయంలో ఎవరి కంట్లోనైనాపడతామోననే భయంతో సెక్స్ తర్వగా పూర్తి చేయడం అలవాటు చేసుకుని ఉంటారు. ఇది కూడా ఒక కారణం కావొచ్చు. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ ఆందోళన వల్ల కూడా శీఘ్ర వీర్య స్కలనం జరుగుతుంది. ఇందులో ఏదో ఒక కారణం వల్ల మీరు కూడా శీఘ్ర వీర్య స్కలనం సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు.

ఫోర్ ప్లే చేయండి
మీరు సెక్స్ ను నెమ్మదిగా ప్రారంభించండి. వీర్యం త్వరగా స్కలనం కాకుండా జాగ్రత్తపడండి. కాసేపు మనస్సును పక్కకు మల్లించండి. అలా అని పురుషాంగాన్ని గట్టిగా అదిమిపట్టుకుని వీర్యాన్ని నియంత్రించుకోకండి. అది మంచి పద్దతి కాదు. సెక్స్ కు ముందు మీరు మీ ఆవిడకు ఫోర్ ప్లే చేయండి. ముద్దులు, కౌగిలింతలతో పాటు యోని చూషణలు చేయండి.

జీ స్పాట్ ని ఎక్కువగా కదపండి
యోనిని వేలితో, నోటితో స్పర్శించండి. వేలితో ఆమె యోని భాగంలోని జీ స్పాట్ ని ఎక్కువగా కదపండి. దీంతో ఆమెకు మంచి సంతృప్తి కలుగుతుంది. తర్వాత మీరు పురుషాంగాన్ని పెట్టి వెంటనే వీర్య స్కలనం చేసినా ఆమెకు అంత అసంతృప్తిగా ఉండదు. మీరు ఎక్కువగా ఫోర్ ప్లే ద్వారా ఆమెను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించండి. ట్రిక్స్ పాటిస్తుంటూ ఉంటే మీరే అందులో నిష్ణాతులుగా మారుతారు.



Click it and Unblock the Notifications
