నా భర్త సెక్స్ చేస్తున్నప్పుడు తెగ తృప్తి పడుతున్నట్లు ముఖం పెడతా! బాగా సంతృప్తి చెందాలంటే ఏం చేయాలి

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న: సెక్సులో నా భర్త ఎక్కువ సంతృప్తి చెందుతాడా? నేను ఎక్కువ సంతృప్తి చెందుతానా అనే విషయం నాకు అస్సలు అర్థం కావడం లేదు. అయితే నేను మాత్రం మా ఆయనతో సెక్స్ లో పాల్గొనప్పుడు చాలా తక్కువగా సంతృప్తి చెందుతాను.

ఎక్కడంటే అక్కడ పెడతాడు

ఎక్కడంటే అక్కడ పెడతాడు

ఇక నా భర్త నాతో సెక్స్ చేస్తున్నప్పుడు పడే సంతోషాన్ని చూసి నేను నా భర్త కోసం తెగ తృప్తి పడుతున్నట్లు ముఖం పెడుతుంటాను. ఆయన వీర్యం స్కలించాక నన్ను ముద్దులతో ముంచెత్తుతారు. ఎక్కడంటే అక్కడ ముద్దులు పెడుతారు.

తృప్తి ఎందుకు కలుగడంలేదు

తృప్తి ఎందుకు కలుగడంలేదు

అలా ముద్దులు పెట్టి ఎంతో తృప్తి చెందుతారు. నిజానికి నాకు అటువంటి తృప్తి కలుగదు. అయినా ఆయన సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాను. అసలు నాకు తృప్తి ఎందుకు కలుగడంలేదో నాకు అర్థం కావడం లేదు.

అందరు ఆడవాళ్లకు ఇలాగేనా?

అందరు ఆడవాళ్లకు ఇలాగేనా?

అందరూ ఆడవారు నాలాగా సెక్స్ లో సంతృప్తి చెందరా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. నాకు బాగా సన్నిహితంగా ఉండే కొంత మంది అమ్మాయిలను వారి భర్తల ద్వారా సెక్స్ లో సంతృప్తి చెందుతున్నారా లేదా అని కూడా అడిగాను.

ఫోర్ ప్లే ద్వారా

ఫోర్ ప్లే ద్వారా

నా ఫ్రెండ్స్ కొందరు ఫోర్ ప్లే ద్వారా తాము సెక్స్ లో బాగా సంతోషం చెందుతున్నామని చెబుతున్నారు. అయితే నా భర్త అసలు ఫోర్ ప్లే నే చెయ్యడు. నిజమైన ఫోర్ ప్లే ఎలా ఉంటుంది. అలాగే ఆడవారు సెక్స్ లో బాగా సంతృప్తి చెందాలంటే ఏం చెయ్యాలో తెలపగలరు.

- ప్రశ్న అడిగిన యువతి సమాచారం లేదు

వీర్యం స్కలించే సమయంలో

వీర్యం స్కలించే సమయంలో

సమాధానం : సెక్సు చివరి దశకు చేరుకుని పురుషుడు యోనిలో వీర్యం స్కలించే సమయంలో అతడికి కలిగే తృప్తినే భావప్రాప్తి అని అంటారు. ఇదేవిధమైన తృప్తి స్త్రీలోనూ కలుగుతుందని చాలామంది పురుషులు అనుకుంటారు.

అలా సంతోషపడేది కేవలం కొందరే

అలా సంతోషపడేది కేవలం కొందరే

కానీ సెక్స్ చేస్తూ వీర్యం స్కలించినప్పుడు భావప్రాప్తికి లోనయ్యే స్త్రీలు కేవలం 29 శాతం మంది మాత్రమే ఉంటారు. మరి ఆ 71 శాతం మంది స్త్రీలకు సెక్సులో భావప్రాప్తి చెందరా అంటే, వాటికి వేరే చెపుతుంటారు.

సెక్స్ కంటే ఫోర్ ప్లేలోనే ఎక్కువ తృప్తి

సెక్స్ కంటే ఫోర్ ప్లేలోనే ఎక్కువ తృప్తి

స్త్రీ సెక్స్ సమయంలో కంటే ఫోర్ ప్లే సమయంలోనే ఎక్కువ భావప్రాప్తికి లోనవుతుంది. ఫోర్ ప్లే అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అది కొద్ది నిమిషాలు కానీ లేక ఒక గంట గానీ, ఫోర్ ప్లే అనేది వారిలో కామాగ్నిని జ్వాలలుగా రేపుతుంది.

ఫోర్ ప్లే చాలా అవసరం

ఫోర్ ప్లే చాలా అవసరం

దానికి కారణం మహిళ శరీరం ఎగిసిపడాలంటే కొంత సమయం పడుతుంది. కనుక మహిళకు వాంఛ కలిగించాలంటే ముందుగా ఫోర్‌ ఫ్లే చాలా అవసరం.

మృదువుగా స్పర్శించాలి

మృదువుగా స్పర్శించాలి

సుఖవంతమైన స్పర్శ ద్వారా స్త్రీని పురుషుడు రెచ్చగొట్టాలి. పడక గదిలోనే భార్యను మృదువుగా స్పర్శిస్తూ ఈ పని చేయాలి. రెండోది షవర్ గేమ్. ఇది వేసవి కాలంలో ఎంతో హాయిగా ఉంటుంది.

జీ స్పాట్

జీ స్పాట్

స్త్రీ జి స్పాట్ కదిలించాలంటే హేండ్ షవర్ ఉపయోగించాలి. స్త్రీకి ఫోర్ ప్లే‌లోనే భావప్రాప్తి కలగాలంటే ఇంతకుమించిన తేలికైన మార్గం మరొకటి లేదు.

నాలుకతో స్పర్శించాలి

నాలుకతో స్పర్శించాలి

నాలుకతో స్పర్శించడం తప్పనిసరి. భార్య శరీర భాగాలను స్పర్శించకుండా ఫోర్ ప్లే చేయడం వృథా ప్రయాసే అవుతుంది. ఫోర్‌ ప్లేలో భార్యకు స్వర్గం చూపేందుకు వీలుగా ఆమె సుఖ స్ధానాలైన... పొట్ట, మెడ, వీపు, తొడ పైభాగం వంటివి స్పర్శించాలి. దీంతో స్త్రీ శరీరం కొన్ని సెకన్లలోనే వేడెక్కుతుంది.

చేతులు నాలుక మాత్రమే

చేతులు నాలుక మాత్రమే

ఒక స్త్రీకి కామకైపు ఎక్కించాలంటే ఉపయోగించే ప్రధాన సాధనాలు పురుషుని చేతులు లేదా నాలుక మాత్రమే. వీటి తర్వాత చేతి వేళ్లు. చేతి వేళ్ళ మృదువైన స్పర్శ కోసం ఆమె ఆరాట పడుతుంది.ఈ తరహా పద్ధతులను ఉపయోగించి ఫోర్‌ ప్లే చేస్తూ స్త్రీని కామోద్రేకానికి గురి చేయవచ్చు.

వక్షోజాలను చూషించాలి

వక్షోజాలను చూషించాలి

ఫోర్ ప్లే ముఖ్యంగా సెక్సులో పాల్గొనే ముందు పురుషుడు స్త్రీ వక్షోజాలను చూషించడం, ముద్దులతో స్పర్శా సుఖాన్ని అందజేయడం, యోనిపై స్పర్శించడం, క్లైటోరిస్ పై నెమ్మదిగా స్పృశిస్తూ సుఖానుభూతులకు గురిచేయడం వంటి చర్యల్లో ఎక్కడో ఓ దగ్గర భావప్రాప్తికి లోనవతుంది.

అప్పుడే భావప్రాప్తి

అప్పుడే భావప్రాప్తి

అలాగే ఫోర్ ప్లే చేస్తూ సెక్స్ చేసే సమయంలోనూ స్త్రీ భావప్రాప్తి బాగా చెందుతుంది. కనుక స్త్రీకి భావప్రాప్తి అనేది కేవలం వీర్య స్కలనమయినప్పుడే కలుగాలని ఏమీ లేదు.

స్త్రీ కి అసంతృప్తి కలుగుతుంది

స్త్రీ కి అసంతృప్తి కలుగుతుంది

స్త్రీ, పురుషులలో భావప్రాప్తి వేరు వేరుగా ఉంటుంది. దాన్ని పొందే సమయం కూడా వేరుగా ఉంటుంది. ఇది స్త్రీలతో పోలిస్తే పురుషులలో త్వరగా అయి పోతుంది.

విముఖత కలుగుతుంది

విముఖత కలుగుతుంది

అలాంటప్పుడు పురుషుడు అలా వదిలేసి వెళ్ళిపోతే స్త్రీ కి అసంతృప్తి కలగడమే కాదు రతిపై విముఖత కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తద్వార రతిలో పాల్గొనడానికి కూడా స్త్రీలు నిరాకరించవచ్చు.

ఇద్దరూ అర్థం చేసుకుంటే ఫుల్ ఎంజాయ్

ఇద్దరూ అర్థం చేసుకుంటే ఫుల్ ఎంజాయ్

అయితే ఇద్దరిలో ఎక్కువగా ఎవరూ సెక్స్ ను ఎంజాయ్ చేస్తారనే విషయం కూడా వారిద్దరిపైనే ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ సెక్స్ గురించి బాగా అర్థం చేసుకుని సెక్స్ లో పాల్గొంటే ఇద్దరూ ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే ఒకరికి ఎంజాయ్ దక్కుతుంది. మరొకరు అసంతృప్తి చెందుతారు.

English summary

who really enjoys sex more

who really enjoys sex more