నా భార్యను చూస్తే తట్టుకోలేకపోతున్నా.. టీవీ చూస్తున్న కూడా ఎత్తుకెళ్లి సెక్స్ చేస్తున్నా!

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి మూడు నెలలు అవుతోంది. నా భార్య చాలా అందంగా ఉంటుంది. అసలు ఆమె నా భార్యగా రావడం నా లక్. ఇరవై నాలుగు గంటలు నా భార్యతో ఊసులాడుతూ, రొమాన్స్ చేస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్క క్షణం ఆమె నాకు దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను.

పాలరాతి శిల్పంలా

పాలరాతి శిల్పంలా

నేను కాస్త నల్లగా ఉంటాను. అయితే హైట్, వెయిట్ బాగా ఉంటాను. కానీ నా భార్య మాత్రం పాలరాతి శిల్పంలా ఉంటుంది. ముట్టుకుంటే కదిపోతుందా అన్నట్లు ఉంటుంది. నాకు కొన్ని బిజినెస్ లున్నాయి.

రాత్రి పడుకునేదాకా

రాత్రి పడుకునేదాకా

నా వ్యాపారాలను మొత్తం ప్రస్తుతం మా నాన్న చూసుకుంటున్నారు. దీంతో నాకు ఎలాంటి బాధ్యతలు కూడా లేవు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా నేను మా ఆవిడ దగ్గరే ఉంటాను. తాను నా పక్కన ఉండకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను.

బానిస అయిపోయావు ఏమిటీ

బానిస అయిపోయావు ఏమిటీ

ఇక నేను ఎప్పుడూ నా భార్య దగ్గర ఉండడంతో ఇంట్లో మా అమ్మనాన్న తిడుతున్నారు. బయట ఫ్రెండ్స్ కూడా మరీ అలా బానిస అయిపోయావు ఏమిటీ.. నీ భార్యకు అని అరుస్తున్నారు. ఇక నేను నా భార్యతో రోజుకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సెక్స్ లో పాల్గొనేందుకు ట్రై చేస్తుంటాను.

సెక్స్ చేస్తూనే ఉన్నా

సెక్స్ చేస్తూనే ఉన్నా

నా భార్య కూడా నేను ఎక్కువ సార్లు సెక్స్ చేయడం వల్ల కాస్త ఇబ్బందిపడుతుంది. ఆమె నన్ను వద్దూ వద్దూ అని వారిస్తున్న నేను మాత్రం సెక్స్ చేస్తూనే ఉన్నాను. నా అతి సెక్సును నా భార్య తట్టుకోలేకపోతోంది.

నా టార్చర్ తట్టుకోలేక

నా టార్చర్ తట్టుకోలేక

నా భార్యకు నచ్చకపోయినా కూడా నాకోసం ఒప్పుకుంటోంది. నేను మాత్రం ఒక్క క్షణం తనకు దూరంగా ఉండలేకపోతున్నాను. నా భార్య నా టార్చర్ తట్టుకోలేక మా అమ్మ పక్కనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది.

సెక్స్ చేయడానికి ట్రై చేశాను

సెక్స్ చేయడానికి ట్రై చేశాను

ఈ మధ్య ఒకరోజు నేను తనను చూడగానే తట్టుకోలేకపోయాను. హాలులో టీవీ చూస్తూ కూర్చొన్న నా భార్యను బెడ్రూమ్ లోకి ఎత్తుకెళ్లి సెక్స్ చేయడానికి ట్రై చేశాను. నా భార్యకు కోపం వచ్చి బెడ్రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది.

కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను

కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను

తర్వాత నేను ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినడం లేదు. నాకు తనంటే విపరీతమైన ప్రేమ ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో కాస్త సలహా ఇవ్వగలరు. నాకు అతి సెక్స్ కోరికలున్నాయా? అని సందేహం వస్తుంది.

ఇష్టలేకుండా అలా ప్రవర్తించకండి

ఇష్టలేకుండా అలా ప్రవర్తించకండి

సమాధానం : మీకు కొత్తగా పెళ్లయింది కాబట్టి మీరు ఎక్కువగా మీ భార్యతో గడపాలని కోరుకుంటున్నారు. మీరు ప్రస్తుతం సెక్సులో బాగా యాక్టివ్ గా ఉన్నారు. అయితే మీ భార్యకు ఇష్టలేకుండా అలా ప్రవర్తించడం సరికాదు.

అసహ్యం పుడుతుంది

అసహ్యం పుడుతుంది

ఆమె మీ బాధ నుంచి తప్పించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ మీరు ఆమెను విడిచిపెట్టడం లేదు. అంది మంచి పద్దతి కాదు. అలా చేయడం వల్ల మీపై ఆమెకు అసహ్యం పుడుతుంది.

ఆమెకు నచ్చనప్పుడు..

ఆమెకు నచ్చనప్పుడు..

మీ ఇంట్లో వాళ్లు చూస్తుండగానే ఆమెతో ఎలా అంటే అలా ప్రవర్తిస్తే ఆమె మనస్సు చాలా బాధపడుతుంది. మీరు ఆమెతో ప్రేమగా మెలగడంలో తప్పులేదు. మీ కోర్కెలను మీరే అదుపులో ఉంచుకోవాలి. మీ భార్యకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆమెతో గడపండి. ఆమెకు నచ్చనప్పుడు కాస్త దూరంగా ఉండడం మంచిది. ఏదైనా హద్దులు దాటనంత వరకే బాగుంటుంది.

English summary

why is my sex drive so high

why is my sex drive so high
Story first published: Wednesday, April 4, 2018, 9:50 [IST]