Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పెళ్లికి ముందే నేను ఆ సుఖం చూశాను, నా భర్త డాక్టర్, మా ఆయనకు నేను చేసిన తప్పు తెలుస్తుందా?
నాకు ఇటీవల పెళ్లిచూపులు అయిపోయాయి. సంబంధం బాగుందని మా వాళ్లు వివాహానికి ఒకే చేసేశారు. అబ్బాయి డాక్టర్. దీంతో నాకు ఒక విషయంలో భయం వేస్తుంది. నేను గతేడాది నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి సెక్స్ లో...
నాకు ఇటీవల పెళ్లిచూపులు అయిపోయాయి. సంబంధం బాగుందని మా వాళ్లు వివాహానికి ఒకే చేసేశారు. అబ్బాయి డాక్టర్. దీంతో నాకు ఒక విషయంలో భయం వేస్తుంది.
నేను గతేడాది నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్నాను.
నాకు ఇష్టం లేకున్నా అతను బలవంతం పెట్టడంతో సెక్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. అతను కండోమ్ యూజ్ చేసి నాతో అందులో పాల్గొన్నాడు. తర్వాత అతను నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడు.

సెక్స్ లో పాల్గొన్నానని
కానీ నాకు కాబోయే భర్త డాక్టర్ కావడంతో నాకు బాగా భయమేస్తుంది. పెళ్లయ్యాక తను నేను గతంలో సెక్స్ లో పాల్గొన్నానని కనుగొనే అవకాశం ఉందంటారా? ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొన్నపుడు నా కన్నెపొర చిట్లిపోయి ఉంటుంది కదా.

ఆయన కనుక్కోకుండా ఉండాలంటే
నేను కన్యను కాదనే విషయం ఆయన కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయగలను. ఒకవేళ ఉంది అంటే నేను చేసిన తప్పును ముందే ఆయనకు చెప్పి క్షమాపణ కోరుతాను.

సెక్స్ లో పాల్గొనకుండానే
సమాధానం : సెక్స్ లో పాల్గొనకుండానే చాలా మందికి కన్నెపొర చిట్లిపోతుంది. అందువల్ల మీరు భయడాల్సిన అవసరం లేదు. మీ అంతకు మీరు చెబితేనే ఆయనకు మీ విషయం తెలుస్తుంది. లేదంటే తెలియడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కన్నెపొరకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేస్తారు.

ఆయన అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అయితే
కానీ మీరు అలాంటి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీ ఆయనకు విషయం చెప్పాలా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఆయన అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అయితే చెప్పండి. లేదంటే చెప్పకపోవడమే మంచిది. భవిష్యత్తులో ఎలాంటి అక్రమసంబంధాలు పెట్టుకోకుండా మీ ఆయనతో హ్యాపీగా బంధాన్ని కొనసాగించండి. లేదంటే మీ సంసారం జీవితం నాశనం అవుతుంది.



Click it and Unblock the Notifications
