Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకోవొద్దు, ఆ పని కూడా చేయండి #mystory199
పెళ్లయిన మగవారు భార్యలపై సరిగ్గా ప్రేమ చూపరు. అది కూడా మంచిది కాదు. పడకగదిలో ప్రతి భార్య భర్తకు ఎంతో సహకరిస్తుంది. పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకోవొద్దు, ఆ పని కూడా చేయండి
నా పేరు రమేశ్. నాది వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం. అయితే నేను పెరిగింది, చదివింది మాత్రం వరంగల్ లోనే. అమ్మాయిలకు సంబంధించిన విషయాల్లో చాలా మంది అబ్బాయిలు వీక్ గా ఉంటారు. నాకు కొన్ని సూత్రాలు తెలుసు. అవి మీతో షేర్ చేసుకుంటా.
యువకులంతా కూడా ఎలాంటి సూత్రాలు పాటించకుండానే అమ్మాయిలు తమ వశం కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అది జరగని పని. కొన్ని రకాల సూత్రాలు పాటిస్తే కచ్చితంగా అమ్మాయిల ప్రేమను పొందొచ్చు.

పొగడ్తలు వినడమంటే ఇష్టం
ప్రతి అమ్మాయి తన గురించి తనకు బాగా నచ్చిన వ్యక్తి ఎక్కువగా చెప్పాలని కోరుకుంటుంది. పొగడ్తలు వినడమంటే అమ్మాయిలకు బాగా ఇష్టం. అయితే చాలా మంది యువకులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. అయినా ఆమెలో ఏముంది దాగుంది చెప్పడానికి అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

అబ్బా నీది ఏం అందం
అయితే అమ్మాయిల్లో చాలా మంచి గుణాలుంటాయి. అవన్నీ వాళ్లకు చెబితే చాలు, వారికి మీపై ప్రేమ మరింత రెట్టింపు అవుతుంది. అబ్బా నీది ఏం అందం అని మీరు పొగిడితే చాలు ఏ అమ్మాయి అయినా సరే మురిసిపోతుంది. ప్రతి అమ్మాయి కూడా తనని అభినందల్లో ముంచెత్తాలనే కోరుకుంటుంది. అందుకే వారికి ఇష్టమైన ఈ పనిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకండి. ప్రతి అమ్మాయి ఏది లేకున్నా బతకగలదేమో కానీ పొగడ్త లేకుండా మాత్రం అస్సలు బతకలేదు.

నీలాంటి అమ్మాయిని చూడలేదు
ఇక నా లైఫ్ లో నీలాంటి అమ్మాయిని చూడలేదు.. చూడను అని చెబితే ఏ అమ్మాయి అయినా సరే నీకోసం ఏమైనా చేద్దామని డిసైడ్ అవుతుంది. లైఫ్ లాంగ్ అలాంటి అబ్బాయితో ఉండాలనుకుంటుంది. ఆమెపై ఉన్న ప్రేమను నిజాయితీగా వ్యక్తపరచాలి. ఏదైనా పొరపాటు జరిగితే కచ్చితంగా నువ్వు ఇబ్బందిపడాల్సి వస్తుంది. నీ ప్రేమ అబద్దమని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తను నిన్ను క్షమించదు.

పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకుంటారు
ఇక పెళ్లయిన మగవారు భార్యలపై సరిగ్గా ప్రేమ చూపరు. అది కూడా మంచిది కాదు. పడకగదిలో ప్రతి భార్య భర్తకు ఎంతో సహకరిస్తుంది. ఆ సమయంలో తనకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా భర్త సంతోషం కూడా అతనికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ కొందరు భర్తలు పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకుంటారు.

మెచ్చుకోవాలి
భార్యను అస్సలు పట్టించుకోరు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఆమెను ఆ సమయంలో కాస్త అయినా మెచ్చుకోవాలి అప్పుడే మీపై ఆమెకు ప్రేమ పెరుగుతుంది. ఇక గర్భిణీగా ఉంటే మహిళ భర్త సపోర్ట్ ను ఎక్కువగా కోరుకుంటుంది. భర్త ఆమెకు ఎక్కువగా ధైర్యం ఇస్తే ఆమె ఆనందానికి అవధులుండవు.

మీకు తెలిసి ఉండాలి
తన ప్రతి అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి. ఆమెకు నచ్చినవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. నాకు జీవితంలో నీ కన్నా మంచి ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డియర్ అంటూ ఆమెపై మీరు ప్రేమ కురిపించాలి. నీవు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాని ఆమెకు చెప్పాలి.

ఏయే అదృష్టాలు కలిగాయో చెప్పండి
ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పులన్నింటినీ కూడా ఆమెకు వివరించాలి. ఆమె మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏయే అదృష్టాలు కలిగాయో చెప్పి థ్యాంక్స్ చెప్పాలి. దీంతో తనకు మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. ఇక ఆమె మదిలో మీపై కలిగే ప్రేమను ఎవ్వరూ కూడా చెరిపివెయ్యలేరు.

ఏవేవో ఊసులు చెబుతుంటుంది
ఇక ప్రతి ప్రేయసి లేదంటే భార్య తనకు ప్రియుడు, భర్త మదిలో ఉండే ప్రతి విషయం తనకు తెలుసు అనుకుంటుంది. నీ మనస్సులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో నేను చెప్పనా అంటూ నీకు ఏవేవో ఊసులు చెబుతుంటుంది. అప్పుడు మీరు ఆమెను మెచ్చుకోవాలి. అలాకాకుండా నువ్వు తిక్కదానివే... నేను ఒకటి అనుకుంటే నువ్వు ఇంకొకటి చెబుతున్నావంటే మాత్రం నీకు మూడిందే. నిన్ను జన్మలో మళ్లీ నమ్మదు. చాలా అసహ్యించుకుంటుంది.

మెప్పించి మదిని దోచేయండి
ఇక తనకు రోజూ మీరు ఐ లవ్ యూ అంటూ చెబుతుంటూ పైకి ఆ మాటలను పట్టించుకోనట్లు నటించినా లోపల మాత్రం నిన్ను తెగ మెచ్చుకుంటుంది. తెగ ప్రేమించేస్తుంది. సో.... ఆడవారికి నచ్చే మెచ్చే విషయాలను మీరు అస్సలు నెగ్లెట్ చేయకండి. వారి మనస్సుకు నచ్చే విషయాలు చెప్పి వారిని మెప్పించి మదిని దోచేయండి.



Click it and Unblock the Notifications