Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
బెడ్ రూమ్ లో భార్యను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలుసా..
బెడ్ రూమ్ విషయానికొస్తే భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు.
భార్య చాలా వరకు రక్షణ కోరుకుంటుంది. కానీ భర్త అనే అతను ఎక్కువగా సుఖాన్ని ఆశిస్తుంటాడు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. రాత్రి అయితే చాలు బెడ్ రూమ్ లో ఆ ఘట్టం కోసం భార్యని భర్త బతిమాలుకోవడం చాలా సినిమాల్లో చూసే ఉంటాం.

కానీ నిజ జీవితంలోనూ దాదాపు జరుగుతోందని ఓ సర్వేలో తేలిందంట.. అందుకే మాంచి మూడ్ లో ఉన్న భర్తలు ప్రపంచంలోనే లక్కీ పర్సన్స్ గా చెప్పొచ్చు. ఇక అసలు విషయానికొస్తే బెడ్ రూమ్ లో చాలా మంది భర్తలు పడరాని పాట్లు పడుతుంటారని తేలింది. అందుకే భర్తలు వారి భాగస్వాముల నుండి కావాల్సింది ఎలా పొందాలో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను పూర్తిగా స్క్రోల్ చేయండి..

1) సందేహాలన్నీ పటాపంచలు..
ఇక బెడ్ రూమ్ విషయానికొస్తే భర్తలు ముందు చేయాల్సిన పని ఏంటంటే భార్యతో ముచ్చట్లు కలపడం. అందులోనూ శృంగారానికి సంబంధించిన జోక్స్ వేస్తే వారు సంతోషిస్తారు. అలాగే సెక్స్ అనేది కేవలం సంతానం కోసం కాదు. అలాంటి అభిప్రాయం ఉంటే అది తప్పు అని వారికి తెలియజేయాలి. ఇలాంటి విషయాలను ఆమె మనసులో ఇంకా ఏమన్నా సందేహాలుంటే వాటిని పటాపంచలు చేయాలి.

2) రకరకాల కారణాలు.
ఇంకా శృంగారం అంటే మహిళలు ఇష్టపడకపోవడానికి రకరకాలు కారణాలున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వారు పెరిగిన కుటుంబ వాతావరణం, పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు వంటివి మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అందుకే వారికి ఇది సృష్టిలో అత్యంత సహజమైనదనీ, దీన్ని మనసారా హాయిగా అస్వాదించామని, ఆనందించమని చెప్పాలి.

3) బలవంతరం చేయరాదు..
మీరు సెక్స్ కోసం మీ భార్యను ఎప్పటికీ బలవంత పెట్టరాదు. సామరస్యపూర్వక వాతావరణంలో ఆమెతో దీని గురించి చర్చించాలి. లేదా ఆమెకు ఏదైనా ఇష్టమైన దాన్ని అప్పుడే తెచ్చి ఇవ్వాలి. లేదా ఆమెకు అనుగుణంగా మీరు నడుచుకుంటే మీ కోరికను మీరు ఆనందంగా నెరవేర్చుకోవచ్చు.

4) పరస్పర సంతృప్తి..
శృంగారంలో పరస్పర సంతృప్తి అవసరం అని వారికి తెలిసేలా చేయాలి. ఇదొక్కటే కాదు ప్రతిదీ నిత్యజీవితంలో పరస్పర సంప్రదింపుల ద్వారా చేసుకుంటే బంధం మరింత బలంగా తయారవుతుంది. ఇందుకోసం భర్తలు ముందుగానే ప్రిపైరే స్మైల్ ఫేసుతో ఇన్వాల్ అవ్వాల్సి ఉంటుంది.

5) కమ్మటి వాసన..
శృంగారంలో పాల్గొనేవారు ఈ విషయాన్ని అస్సలు మరచిపోకూడదు. ముందుగా మీ దుప్పటి నుండి కమ్మటి వాసన వచ్చేలా సిద్ధం చేయాలి. మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. సీజన్ ను బట్టి వీలైనంత మంచి బట్టలను ధరించాలి. లో దుస్తులను కూడా మ్యాచింగ్ ఉండేలా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా లూజుగా, అన్ డ్రెస్ చేయడానికి వీలుగా ఉండాలి. ఇలాంటివే ఆ సమయంలో సైకలాజికల్ ఫీలింగ్సును ప్రభావితం చేస్తాయి.

6) మానసిక పరిస్థితి..
భార్యలలో శృంగారంలో పాల్గొనేందుకు వారి మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అందుకని తన భార్య సెక్సులో తనతో సహకరించేలా మానసికంగా మార్పు తెచ్చేందుకు కూడా భర్త ప్రిపేర్ అయ్యి ఉండాలి.

7) అనవసర వంకలు..
కొందరు స్త్రీలు బెడ్ మీదకు చేరుకునేలోపే అనవసరమైన వంకలు చెప్పి విసిగిస్తారు. ఇది మీ ఆనందానికి దూరం చేయటమే కాకుండా ఎంజాయ్ మెంటును తగ్గించేస్తాయి. అందుకే అలాంటి సమయంలో మీరు రోమాంటిక్ వీడియోలను రెడీగా ఉంచుకోండి. మనిద్దరికీ ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పండి. రాత్రికి దాన్ని రివిల్ చేసి మీరు రోమాంటిక్ గా ఎలా ఉపయోగించుకుంటారో మీ చేతుల్లోనే ఉంటుంది.

8) సర్ ప్రైజ్ చేయాలి..
మీరు మీ భాగస్వామిని శృంగారం అనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఆమెకు ముందుగా ఏదైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ సమయంలో భార్యభర్తలు ఏకాంత జీవితం సరసంగా, సరదాగా సాగిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

స్వయంతృప్తి పద్ధతులకు స్వస్తి పలకాలి..
స్వయం చాలా మంది మగవారిలో స్వయంతృప్తి అలవాటు సాధారణంగా ఉండే ఉంటుంది. భర్తలకు స్వయంతృప్తి అలవాటుంటే వాటికి ముందు స్వస్తి పలకాలి. అప్పుడే మీ సెక్స్ జీవితం సాఫీగా సాగుతుంది. అది గనుక మీ భార్యకు తెలిస్తే మీతో ఘట్టంలో పాల్గొనేందుకు పూర్తిగా విముఖత చూపే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications