For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే బెడ్ రూమ్ లో కపుల్స్ చెలరేగిపోవచ్చు..

|

శృంగారం అనేది శారీరకంగానే కాదు, మానసిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే కపుల్స్ మధ్య శృంగారం జరిగితే వారిని శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా వారిని ఒకటిగా చేస్తుంది. ఇక బెడ్ రూమ్ లో ఆడవారు మరియు మగవారు శృంగారం పట్ల వేర్వేరు కోరికలతో ఉంటారు. ఇవి ప్రతి ఒక్క పురుషుడిలో మరియు స్త్రీలో అత్యంత సహజం. బెడ్ రూమ్ లో కొన్సిసార్లు మహిళలు మాత్రమే సుఖపడతారు. మగవారు సుఖాన్ని పొందలేకపోవచ్చు. ఇంకా కొన్నిసార్లు కేవలం పురుషులు మాత్రమే సుఖపడతారు. స్త్రీలు మాత్రం బాగా ఇబ్బంది పడతారు.

దీని వల్ల బెడ్ రూములో భాగస్వాముల మధ్య అసంతృప్తి కలిగిస్తుంది. ఇది తరచుగా సంభవిస్తే వీరికి సమస్యలు ప్రారంభమవుతాయి. అవి ఎంతలా అంటే ఏకంగా ఒకరినొకరు విడిపోయేంతగా దారి తీస్తాయి. లేదా వివాహేతర సంబంధాలకు కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మనిషికి శృంగారం విషయం మానసిక స్థితిలో ఉంటుంది. అతను లేదా ఆమె ఆ విషయంలో త్వరగానే ఉద్వేగం పొందుతారు. కానీ ఆడవారికి శృంగారం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీని వల్ల పడక గదిలో చాలా మందికి ఆనందం అనేది లభించదు. అందుకే బెడ్ రూమ్ లో స్త్రీలు సౌకర్యంగా ఉండేందుకు ఏయే పనులు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

భంగిమలను మార్చడం..

భంగిమలను మార్చడం..

బెడ్ రూమ్ లో కపుల్స్ ఆ కార్యంలో ప్రతిరోజూ ఒకే యాంగిల్ లో పని కానిచ్చేస్తే బోర్ కొడుతుంది. కాబట్టి వారంలో రెండు లేదా మూడుసార్లు కొత్త కొత్త భంగిమలు ప్రయత్నించాలి. దీనికి పురుషులే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలను ఇలాంటి విషయాలను అడిగేందుకు భయపడుతుంటారు. అందుకే మగవారే సున్నితంగా ఆ విషయం గురించి వారిని ఒక్క మాట అడిగితే చాలు. వారు తప్పకుండా ఒప్పుకునే అవకాశం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలా భంగిమలు మార్చి మీరు ఘట్టంలో పాల్గొంటే మీరిద్దరూ తప్పకుండా సుఖాన్ని పొందుతారు.

భాగస్వామిని మూడ్ లోకి తీసుకురావడానికి..

భాగస్వామిని మూడ్ లోకి తీసుకురావడానికి..

పడక గదిలో మీ భాగస్వామిని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకురావడానికి ఫోర్ ప్లే అనేది చాలా కీలకం. శృంగారానికి ఆడవారిని ప్రేరేపించడానికి ఫోర్ ప్లేని మీరు ఎంత బాగా చేస్తే మీరు అంత సుఖాన్ని పొందుతారు. దీని వల్ల ఇద్దరి శరీరాల్లో స్పర్శ మొదలై కరెంట్ పాస్ అవుతుంది. ఇదే విషయాన్ని వాత్సాయనుడు కూడా కామసూత్రాలలో ముఖ్యమైనదిగా చెప్పాడు. ఆడవారు కూడా ఈ ఫోర్ ప్లే వల్ల మంచి సుఖాన్ని పొందుతారు.

భావప్రాప్తి పొందాలంటే..

భావప్రాప్తి పొందాలంటే..

పడక గదిలో శృంగారం సమయంలో స్త్రీలు ఒకటి కంటే ఎక్కువ సార్లు భావప్రాప్తిని పొందానుకుంటారు. తొలిసారి కలయిక తర్వాత స్త్రీల శరీరం తేమగా మరియు గట్టిగా మారుతుంది. దీని వల్ల మహిళలు మరింత ఎక్కువగా శృంగారం చేయడానికి ఆసక్తి చూపుతారు. దీని కోసం పురుషులు తగిన విధంగా ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి.

మీ భాగస్వామిని పొగడాలి..

మీ భాగస్వామిని పొగడాలి..

పడక గదిలో శృంగారానికి ముందు మీ భాగస్వామి కోపంగా ఉంటే మీరు వారిని ఆ మూడ్ లోకి తీసుకురావడానికి పొగడ్తలను ప్రయోగించాలి. ఎందుకంటే పొగడ్తలకు పడిపోని వారు ఉండరు. అందులోనూ ఆడవారిని ఎవరైనా మీరు అందంగా ఉన్నారు. మీ నవ్వు చాలా బాగా ఉంటుంది అని పొగిడితేనే తెగ సంబరపడిపోతారు. అలాంటిది తన భాగస్వామి అయిన మీరు పొగిడితే మరింత పొంగిపోతారు. వెంటనే మీరు కోరిన మూడ్ లోకి మారిపోతారు.

వైవిధ్య భరితం..

వైవిధ్య భరితం..

పడక గదిలో శృంగారానికి సంబంధించి ఒక పురుషుడిలో ఒక స్త్రీకి విభిన్న రీతులు ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే ఓరల్ శృంగార భంగిమను మహిళలు బాగా ఇష్టపడతారట. అందుకే ఇది కూడా ఓసారి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామితో సుఖవంతమైన జీవితాన్ని గడపండి.

కంగారు తగ్గించుకోవాలి..

కంగారు తగ్గించుకోవాలి..

శృంగారంలో పాల్గొనే వారు ఎవరైనా సరే కంగారును కాస్త తగ్గించుకోవాలి. ఎందుకంటే రోజంతా వారి వారి పనుల్లో బిజీగా గడిపే కపుల్స్ బెడ్ రూమ్ కొచ్చేసరికి కాస్త కంగారుగా ఉంటారు. అందుకే కపుల్స్ పడక గదిలో కంగారును తగ్గించుకుని కాస్త హుషారుగా ఉండాలి.

చెరోవైపు తిరిగి నిద్రపోవద్దు..

చెరోవైపు తిరిగి నిద్రపోవద్దు..

చాలా మంది కపుల్స్ శృంగారం పూర్తయ్యాక కపుల్స్ చెరోవైపున తిరిగి నిద్రపోతుంటారు. ఇలా చేయడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ భాగస్వామిని కౌగిలించుకునే నిద్ర పోవాలని సూచిస్తున్నారు. వీలైతే శృంగార భంగిమలోనే నిద్రలోకి జారుకోమని సలహాలు ఇస్తున్నారు నిపుణులు. ఒకవేళ మీరు చెరోవైపు తిరిగి పడుకుంటే మీలో ఆ కోరికలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.

English summary

Super Bedroom Tips For Couple

Here are the super bedroom tips for couple. Read on