For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనైతిక సంబంధం : మైనర్ బాలుడితో అపవిత్ర కార్యం... బిడ్డ పుట్టిన తర్వాత....

|

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమై పోయింది. పెరిగిన టెక్నాలజీతో ఇన్ని రోజులు యువత ఒక్కటే అనేక రకాలైన తప్పులు చేస్తుండేవారు. అయితే ప్రస్తుతం మైనర్ల చేతిలోకి కూడా స్మార్ట్ ఫోన్లు వెళ్లడంతో వారు అందులో ఎక్కువగా బూతు బొమ్మలను చూస్తూ.. అశ్లీల వీడియోలను చూస్తున్నారని కొన్ని సర్వేలు ఇప్పటికే సంచలన నిజాలు చెప్పాయి.

Uk Day care worker had baby with 13 year old boy, court hears

అయితే తాజాగా వీటిని నిజం చేస్తూ ఓ 13 ఏళ్ల మైనర్ బాలుడు, 17 ఏళ్ల మైనర్ బాలికతో శృంగార సంబంధం కొనసాగించింది. అదీ కూడా ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఈ రిలేషన్ షిప్ కొనసాగించి.. తాజాగా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఇదంతా అశ్లీల వీడియోలను చూస్తూ తాము కూడా అలాగే చేయాలని, పెడదోవ పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరి కొంత మంది కూడా వయసుతో సంబంధం లేకుండా శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చిన్న వయసులోనే శృంగారం..

చిన్న వయసులోనే శృంగారం..

ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చాలా మంది శృంగారం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా అందులో పాల్గొనేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే అతి చిన్న వయసులో శృంగారం ఆరోగ్యానికి హానికరం అని తెలుసుకోలేకపోతున్నారు.

అనవసరమైన ఇబ్బందులు

అనవసరమైన ఇబ్బందులు

శృంగారంలో చిన్న వయసులో పాల్గొని అనవసరంగా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కోరి కోరి మరి కష్టాలపాలవుతున్నారు. శృంగారం చేసేందుకు కనీస వయసు కూడా రాకముందే.. అశ్లీల వీడియోలను చూసి అవాంతరాల గురించి ఆలోచించకుండా శృంగారానికి ప్రభావితం అవుతున్నారు. దీని వల్లే అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి.

రెండేళ్ల పాటు..

రెండేళ్ల పాటు..

తాజాగా యునైటెడ్ కింగ్ డమ్(యుకె)లో 17 సంవత్సరాల మైనర్ బాలిక, 13 ఏళ్ల బాలుడితో శృంగారం చేసింది. అది ఏకంగా రెండేళ్ల పాటు కొనసాగింది. వీరి రహస్య కార్య ఫలితానికి ఓ బిడ్డ పుట్టింది. అయితే ఆ యువతి గర్భవతి కావడానికి బిడ్డకు జన్మకు జన్మనివ్వడానికి కారణం ఆ యువతి బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు అందరు.

డిఎన్ఎ టెస్టు చేయించగా..

డిఎన్ఎ టెస్టు చేయించగా..

అయితే తన బాయ్ ఫ్రెండ్ కు ఈ విషయలో అనుమానం వచ్చింది. అందుకే డిఎన్ఎ టెస్ట్ చేయించాడు. అయితే ఆ డిఎన్ఎ టెస్టులో సంచలన నిజం బయటపడింది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు.

మైనర్ బాలుడే కారణం..

మైనర్ బాలుడే కారణం..

అయితే ఆ డిఎన్ఎ టెస్టులో పుట్టిన బిడ్డకు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. అయితే ఆ యువతి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది.. అని ఆరా తీయగా.. ఇందుకు కారణం ఓ మైనర్ బాలుడు అని తేలింది.

మద్యం మత్తులో..

మద్యం మత్తులో..

2017 సంవత్సరంలో ఆ యువతి మద్యం మత్తులో తమ బంధువులు అనుకుని వేరొకరి ఇంటికి వెళ్లిందట. అక్కడ ఆ 13 ఏళ్ల బాలుడు వీడియో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. అప్పటికే తాను ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న ఆ యువతీ.. యువకుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. సదరు బాలుడు కూడా అందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. దీంతో వీరిద్దరి మధ్య తరచూగా

ఆ కార్యం జరుగుతూ ఉండేదట.

నెలలో రెండుసార్లు..

నెలలో రెండుసార్లు..

అలా వీరిద్దరూ నెలలో రెండుస్లారు లైంగికంగా కలిసేవారట. ఆ సమయంలో బాలుని వయసు 13 సంవత్సరాలు కాగా.. ఆమె వయసు 17 సంవత్సరాలు. అయితే డిఎన్ఎ టెస్టు తర్వాత కూడా ఆ యువతి నిజం ఒప్పుకోవడం లేదట. తాను ఆ బాలుడితో లైంగికంగా ఎలాంటి ఘాతుకానికి పాల్పడలేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నర్సరీలో పనిచేసే యువతి..

నర్సరీలో పనిచేసే యువతి..

ఆ యువతి నర్సరీలో పని చేస్తుండేది. ఆ నర్సరీకి దగ్గర్లోని ఆ మైనర్ బాలుడి ఇల్లు కూడా ఉండేదని తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.

సమాజం ఎటు పోతోందో..

సమాజం ఎటు పోతోందో..

మారిన కాలం.. వేగంగా మారుతున్న పరిస్థితుల కారణంగా సమాజం ఎటు పోతోందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా లైంగిక సంబంధాల విషయంలో మైనర్లు అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు.

English summary

Uk Day care worker had baby with 13 year old boy, court hears

Woman gives birth to girl baby by 13 year's old boy in UK.
Story first published: Saturday, February 29, 2020, 14:55 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more