Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Romantic Frustration: లైంగిక నిరాశ, సంబంధంలో సాన్నిహిత్యం లేకపోతే ఎన్నో సమస్యలు
లైంగిక నిరుత్సాహం అనేది ఒకరి లైంగిక అవసరాలను తీర్చలేని అనుభూతిని సూచిస్తుంది. రొమాంటిక్ ఫ్రస్ట్రేషన్‌ను చాలా మంది వ్యక్తులు శృంగారం సమయంలో లేదా ఆలోచనలో ఉన్న శూన్యత లేదా అసంతృప్తిని వివరించడానికి వాడతారు.
దాంపత్య జీవితంలో లైంగిక అవసరాలు తీరడం లేదని భావించడం, శృంగారం చేయాలన్న కోరిక రావడం వంటి కారణాల వల్ల లైంగికంగా విసుగు చెందుతారు. దానినే లైంగిక నిరాశ(రొమాంటిక్ ఫ్రస్ట్రేషన్)కు దారి తీస్తుంది. అది చికాకు, ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. శృంగారం లేకపోవడం వల్ల మాత్రమే లైంగిక నిరాశ రాదు. శృంగారంలో అవసరాలు, కోరికలు తీరకపోవడం వల్ల కూడా నిరాశ, అసంతృప్తి వస్తుంది.

లైంగిక నిరాశ అంటే ఏంటి?
లైంగిక నిరుత్సాహం అనేది ఒకరి లైంగిక అవసరాలను తీర్చలేని అనుభూతిని సూచిస్తుంది. రొమాంటిక్ ఫ్రస్ట్రేషన్‌ను చాలా మంది వ్యక్తులు శృంగారం సమయంలో లేదా ఆలోచనలో ఉన్న శూన్యత లేదా అసంతృప్తిని వివరించడానికి వాడతారు.
రొమాంటిక్ ఫ్రస్ట్రేషన్ ఇలా కనిపిస్తుంది:
- డిప్రెషన్
- ఆందోళన
- కోపం
- అజిటేషన్
- అజాగ్రత్త

లైంగిక నిరాశకు కారణాలు:
భాగస్వామితో జరిగిన గొడవ వల్ల బెడ్రూములోకి ఇద్దరూ సౌకర్యంగా ఉండలేరు. శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. గొడవ వల్ల సాన్నిహిత్యం కూడా దెబ్బతింటుంది. అది లైంగిక నిరాశకు దారితీస్తుంద.
లైంగిక నిరాశకు ఇతర కారణాలు:
- శారీరక సాన్నిహిత్య లేకపోవడం
- ఒత్తిడి
- గత భాగస్వామి చేసిన మానసిక గాయం
- రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్
- భాగస్వామితో నిత్యం గొడవలు
- పోర్న్ ఎక్కువ చూడటం
- అతిగా తినడం, తాగడం
- చిన్న విషయాలకే చిరాకు
- భాగస్వామిని నెగెటివ్‌గా చూడటం
- భాగస్వామి పట్ల శృంగార ఆసక్తి కోల్పోవడం
- శృంగార ఉద్వేగం తగ్గడం
- శృంగారంలో సంతృప్తి లేకపోవడం

లైంగిక నిరాశ సంకేతాలు:

లైంగిక నిరాశతో వ్యవహరించే మార్గాలు:
కార్డియో చేయండి:
రోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా ఫిట్‌గా ఉండొచ్చు. మంచి శరీరర బరువును మెయింటైన్ చేయవచ్చు.
శృంగారం లేకుండా శారీరకంగా కనెక్ట్ అవ్వండి:
లైంగిక నిరాశను ఎదుర్కోవడానికి శృంగారాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. భాగస్వామితో రొమాంటిక్‌గా వ్యవహరించడం వల్ల కూడా లైంగిక నిరాశ నుండి బయటపడవచ్చు. భాగస్వామిని కౌగిలించుకోవడం, పట్టుకోవడం, తాకడం లాంటివి చేయాలి.
లైంగిక నిరాశకు కారణాన్ని గుర్తించాలి:
లైంగిక నిరాశకు కారణం ఏమిటో తెలుసుకుంటే సగం చికిత్స అయిపోయినట్టే. అంగస్తంభన, అకాల స్ఖలనం, ఆసక్తి కోల్పోవడం, అంతర్గత ఆరోగ్య పరిస్థితుల వల్ల నిరాశ చెందారా అని గుర్తించాలి. తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవాడనికి ప్రయత్నించాలి.
భాగస్వామికి చెప్పండి:
దాంపత్య బంధం బలోపేతం కావాలంటే భాగస్వామితో మాట్లాడాలి. మనసు విప్పి మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. శృంగారం మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి చెప్పాలి. అలా చెప్పడం వల్ల వారు కొద్దిగా మారే అవకాశం ఉంటుంది.
వైద్యులతో మాట్లాడాలి:
ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను కలవడం మంచిది. మీరు ఎదుర్కొనే సమస్య గురించి వారికి సరిగ్గా వివరించాలి. వారు కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేస్తారు.
సెక్సాలజిస్టులు, మానసిక నిపుణులు ఈ విషయంలో చికిత్స చేస్తారు. కాబట్టి వైద్యులతో మాట్లాడటం ముఖ్యం.



Click it and Unblock the Notifications