Latest Updates
-
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే!
Relationship Tips: శృంగారంలో స్త్రీల డామినేషనా! ఈ సంకేతాలు చెప్పేస్తాయి!
పురుషులకు ఎలా శృంగారం చేయడం ఇష్టం? ఈ ప్రశ్నకు వందల సమాధానాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శృంగారం అంటే ఇష్టం ఉంటుంది. సెక్స్ చేస్తున్నప్పుడు కొన్ని పనులు చేయడాన్ని కొందరు ఆస్వాదిస్తారు. మరికొందరు వేరే వాటిని ఆస్వాదిస్తారు. అయితే చాలా మంది పురుషులు కామన్ గా కోరుకునేది ఏంటో తెలుసా..
చాలా మంది మగాళ్లు శృంగారం చేస్తున్నప్పుడు తమ భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్ తమని డామినేట్ చేయాలని కోరుకుంటారు. తమపై స్త్రీలు ఆధిపత్యం చేలాయిస్తే చాలా ఎంజాయ్ చేస్తారని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మగవారిపై ఆడవాళ్లు డామినేట్ చేస్తూ శృంగారం చేయడాన్ని, చేయించుకోవడాన్ని చాలా ఆస్వాదిస్తారట. మహిళలు శృంగార సమయంలో డామినేట్ చేస్తున్నారో లేదో ఇలా తెలుసుకోవచ్చు.

1. సెక్స్ వేళ సిగ్గు, మొహమాటం ఉండదు:
పురుషులే సెక్స్ ప్రారంభించాలని వాళ్లు అనుకోరు. మగాళ్లు మొదలు పెట్టినా లేకపోయినా వారు శృంగార కోరికలతో పురుషుల వద్దకు వస్తారు. అలాగే భర్తలు శృంగారాన్ని ప్రారంభించడం లేదు అంటే వారికి సెక్స్ అంటే ఇష్టం లేదని కాదని వారికి తెలుసు. అందుకే వారి తాపాన్ని ప్రదర్శిస్తారు. వారి మూడ్ లోకి వారి మొగుళ్లను తీసుకువస్తారు. కౌగిలించుకోవడం, మొడను కొరకడం, ముద్దు పెట్టుకోవడం, జననేంద్రియాల వద్ద తాకడం లాంటివి చేసి శృంగారం మొదలు పెడతారు.
2. కౌగర్ల్ పొజిషన్ ను ఎక్కువగా ఇష్టపడతారు:
అన్ని పొజిషన్లలోకెల్లా కౌగర్ల్ పొజిషన్ అంటే వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. భర్త కింద ఉంటే తనపై ఉండి శృంగారం చేయాలనుకుంటారు. అలా తమదే పైచేయి అని ఫీలవుతారు. ఈ పొజిషన్ వారికి చాలా ఇష్టంగా ఉంటుంది.
3. కొత్తదనాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉండటం:
పడకగదిలో కొత్త విషయాలను అన్వేషించడం, కొత్తగా ప్రయత్నించడం వారికి ఇష్టం. ఎలాంటి పొజిషన్ కు అయినా, ఎలాంటి కొత్త చోటులో అయినా కొత్తగా అనే అనుభూతిని ఆస్వాదించాలని భావిస్తారు. ఎప్పుడూ బెడ్రూమ్ అనే కాకుండా ఇంట్లోని ఇతర ప్రాంతాల్లో సెక్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు.

4. భర్తలకు శృంగార సూచనలిస్తారు:
శృంగార సమయంలో ఏదైనా భంగిమలో, కొత్త విషయంలో భర్తలు ఇబ్బంది పడుతుంటే వారు ప్రోత్సహిస్తారు. ఎలా కదలాలో, ఎలా కదిలితే సంతృప్తిగా ఉంటుందో మొహమాటం లేకుండా చెబుతారు. వారికి కావాల్సింది ఆనందం. ఆ ఆనందం పొందేందుకు ఏలా చేయాలి, ఏం చేయాలనేది వారికి తెలిస్తే భర్తలకు చెప్పి నేర్పిస్తారు.
5. సెక్స్ టాయ్స్, లూబ్రికెంట్లు వాడతారు:
శృంగారం భర్తలపై, బాయ్ ఫ్రెండ్స్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకునే స్త్రీలు కొత్తదనం గురించి ఆరాటపడతారు. అలాగే పురుషులు భయపడుతున్నా, సందేహిస్తున్నా ఏమీ కాదు ప్రయత్నిద్దాం అంటూ ప్రోత్సహిస్తారు. సెక్స్ టాయ్స్, లూబ్రికెంట్లు వాడటానికి ఇష్టపడతారు. పురుషులు వాటిని వాడటానికి సందేహిస్తే వారు మాత్రం ప్రోత్సహిస్తారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications