Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వీటిముందు వయాగ్రా కూడా వేస్టే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శృంగారంలో కింగులను చేస్తాయి!
ఆకలి, దప్పిక లాగే శృంగారం కూడా మనిషికి చాలా అవరసం. ఓ వయసు వచ్చాకా శృంగారం చేయడం అనేది చాలా మంచిది. అది లేకుండా ఉండే వాళ్ల కంటే తరచుగా శృంగారంలో పాల్గొనే వాళ్లు చాలా ఆనందంగా ఉంటారు.
మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. శృంగారం చేసుకునే వాళ్లలో కూడా ఒత్తిడి వల్ల చాలా మంది బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతుంటారు. ముఖ్యంగా ప్రియురాలితో మొదటి సారే కలిసే యువకులు, పైళ్లయిన తర్వాత మొదటి రాత్రి రోజు తెగ ఇబ్బంది పడిపోతుంటారు.

అది అలాగే కంటిన్యూ అవుతుంది కూడా. ఇలా అవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మానసిక స్థితితో పాటు కొన్ని సార్లు మీరు తినే ఆహారం కూడా దీనికి కారణం కావచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అంతా బాగానే ఉన్నప్పిటికీ... మీకు సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటే.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఎందుకంటే ఆ ఆహారాలే వయాగ్రాలా పని చేసి మీ పని తీరును మెరుగు పరుస్తాయి. ఎక్కువ సేపు శృంగారం చేసేలా ప్రోత్సహిస్తాయి. మరి అంతటి అధ్భుతమైన ఆహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుచ్చకాయ
పుచ్చకాయ కూడా వయాగ్రాలానే పని చేస్తుంది. వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్స్ట్ ఉండొచ్చు కానీ... దీని వల్ల మాత్రం ఫుల్లుగా ఆరోగ్యం లభిస్తుంది. అంతేనా రాత్రంతా జాగారం చేసేందుకు ఫుల్లుగా సహకరిస్తుంది. ఈ పండులో రక్తనాళాలకు వయాగ్రా లాంటి ప్రభావాన్ని చూపే పదార్థాలు ఉన్నాయని, లిబిడోను పెంచడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులుసూచిస్తున్నారు. ఈ పండులో ఉండే సిట్రులిన్ వల్ల అమైనో ఆమ్లాలు, అర్జినిన్ ను శరీరంలోకి విడుదల చేస్తుంది.
2. చాక్లెట్
చాక్లెట్ ను ఇష్టపడని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి డార్క్ చాక్లెట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు లైంగిక ఆనందాన్ని మెరుగు పరచడానికి కూడా సహాయ పడుతుంది. డార్క్ చాక్లెట్ మీ శరీరంలో ఫినైథలామైన్, సెరోటోనిన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ చాక్లెట్ కామోద్దీపన, మానసిక స్థితిని మెరుగు పరిచే ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది.
3. అవకాడో
అవకాడో ఆరోగ్యాన్ని ఇవ్వడంలో అన్నింటికంటే ముందు ఉంటుంది. అవకాడోల్లో ఫోలిక్ యాసిడ్, విటామిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన సెక్స్ డ్రైవ్ కు చాలా చాలా అవసరం. ఫోలిక్ ఆమ్లం శరీరానికి శక్తిని పంప్ చేస్తుంది. విటామిన్ బి6 హార్మోన్లను స్థిరీకరిస్తుంది.
4. కుంకుమ పువ్వు
కుంకుమ పువ్వు లైంగిక పని తీరును కూడా మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఉపయోగించడానికి రెండు కుంకుమ పువ్వులను తీసుకొని గోరు వెచ్చని నీటిలో 15 నిమిషాలు నాన బెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తర్వాత వీటిని అన్నం, క్వినోవా లేదా బార్లీ వంటి ఏదైనా తృణధాన్యాలతో కలిపి తినవచ్చు. అలాగే సూప్ లేదా వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.
5. స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీ విత్తనాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్త్రీ. పురుషులిద్దరి శృంగారానికి అవసరం. మహిళల శరీరంలో జింక్ పరిమాణం ఎక్కువగా ఉంటే వారు శృంగారానికి సిద్ధం కావడం సులభం అవుతుంది. పురుషుల్లో జింక్.. స్పెర్మ్ ఉత్పత్తికి కారణం అయ్యే టెస్టోస్టిరాన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications