Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మరిదితో మంచం షేర్ చేసుకున్న వదిన, భర్త సైలెంట్ గా ఉంటాడా ? కాదు వైలెంట్
ఓ యువకుడికి వివాహం అయ్యింది. కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి కావడంతో భర్త అతని కుటుంబ సభ్యులు, భార్యతో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. భర్తతో కాపురం చేస్తున్న భార్య అతని మరిది మీద మోజుపడింది. వయ్యారాల వదినను చూసి మరిది కూడా తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి మరిదితో వదిన శారీరక సంబంధం పెట్టుకుంది. పడక గదిలో మంచం షేర్ చేసుకుని మరిదితో సరసాలు ఆడుతున్న భార్య ఆమె భర్తకు అడ్డంగా చిక్కిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుర్గాజీ ప్రాంతంలో సాగర్ అహమ్మద్ జాన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించి, ఆయేషా అనే యువతిని జాన్ పెళ్లి చేసుకున్నాడు. భార్య అయేషాతో కలిసి జాన్ రెండు సంవత్సరాలు సంతోషంగానే జీవించాడు. ఇలాంటి సమయంలో జాన్ జూన్ 6వ తేదీన హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు తన భర్త జాన్ కనిపించడం లేదని అతని భార్య ఆయేషా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు కేసు పెట్టిన ఆయేషా ఇంటికి వెళ్లిపోయి భర్త కనపడలేదని దిగులు లేకుండా హాయిగా ఎలాంటి టెన్షల్ లేకుండా ఉండిపోయింది. పోలీసులు ఆయేషాకు తెలీకుండా ఆ ప్రాంతంలోని ప్రజలను విచారణ చేశారు. పోలీసులు విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. తన భర్త జాన్ కనపడకుండా పోయాడని కేసు పెట్టిన ఆయేషా ఆమె మరిది సోహైల్ తో కలిసి తిరుగుతోందని స్థానికులు పోలీసులకు చెప్పారు.
పోలీసులకు అయేషా, ఆమె భర్త జాన్ సోదరుడు సోహైల్‌పై అనుమానం వచ్చింది. సోహైల్, అయేషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. తన మరిది సోహైల్ మీద మోజుపడి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని సంవత్సరం నుంచి తాను అతనితో ఎంజాయ్ చేస్తున్నానని ఆయేషా పోలీసులకు చెప్పింది.

తన వదిన ఆయేషాతో తనకు వివాహేతర సంబంధం ఉందని సోహైల్ కూడా పోలీసులకు చెప్పాడు. ఇంతకాలం ఆయేషా, సోహైల్ చపువుగా ఉంటున్నారని పుకార్లు వచ్చినా ఆయేషా భర్త జాన్ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. అయేషా, సోహైల్‌ల మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం వ్యవహారం నడుస్తోందని జాన్ గుర్తించలేకపోయాడు. చివరికి ఇటీవల ఆయేషా, సోహైల్ అక్రమ సంబంధం విషయం ఆయేషా భర్త జాన్ కు తెలిసిపోయింది, జాన్ అతని భార్య ఆయేషాను మంచితనంతోనే మందలిస్తున్నాడు.
అయినప్పటికీ సోహైల్, ఆయేషాల వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. జూన్ 5వ తేదీన పడక గదిలో భార్య ఆయేషా, తమ్ముడు సోహైల్‌తో చాలా సన్నిహితంగా ఉండటం కళ్లారా చూసిన జాన్ తట్టుకోలేకపోయాడు. పడక గదిలో తన భార్య ఆయేషా మరిదితో సరసాలు ఆడుతున్న విషయం గమనించిన జాన్ సహనం కోల్పోయి ఇద్దరిని చితకబాదేశారు.

దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో గొడవపడిన భర్త జాన్ ను హత్య చేయాలని అయేషా ఆమె ప్రియుడు సోహైల్ ప్లాన్ చేశారు. దీంతో ఇద్దరూ కలిసి అదే రోజు జాన్ ను గొంతుకోసి హత్య చేశారు, జాన్ మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్ పక్కన గుంత తీపి అందులో పూడ్చిపెట్టారు. తరువాత ఆయేషా తన భర్త కనిపించడం లేదంటూ డ్రామాలు ఆడిపోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు జాన్ శవాన్ని బయటకు తీశారు. ఆయేషా, ఆమె ప్రియుడు సోహైల్ ప్రతిరోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకున్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు. వావివరసలు మరిచిపోయి మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఆమె భర్తను చంపేసి హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేస్తే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యిందని పోలీసులు తెలిపారు. .



Click it and Unblock the Notifications