Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆస్తి ఉన్న భర్తను వదిలేసి బిచ్చగాడితో లేచిపోయిన భార్య.. ఎందుకంటే?
140 కోట్ల మంది ఉన్న మన భారత దేశంలో ప్రతి రోజూ ఎదో ఒక మూల ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఎదో ఒక ప్రదేశంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఎదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి తెలిసినప్పుడు యావత్ దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటన వినడానికి విడ్డూరంగా ఉన్నా.. కొందరికి గుణపాఠం కూడా అవ్వబోతుంది. అసలు ఉత్తప్రదేశ్‌లో ఏం జరిగింది? ఎవరికి ఇది గుణపాఠంగా మారబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అసలు ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఓ రాజేశ్వరి అనే ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి నన్హే పండిట్ అనే బిచ్చగాడితో లేచిపోయింది. ఈ మేరకు రాజేశ్వరి భర్త రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నన్హే పండిట్ తమ విధితో పాటు చుట్టూ పక్కల ప్రతిరోజూ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడని, పెట్టింది తిని వెళ్లిపోయేవాడని రాజ్ కుమార్ తెలిపారు. కానీ కొన్ని రోజులుగా అతను తన భార్యతో అనువుగా మాట్లాడడం, తనకు అనుమానం వస్తుందని వారు ఫోన్‌లో కూడా మాట్లాడుకునేవారని తెలిపారు.

జనవరి 3వ తేదీన కూరగాయలు, బట్టలు తీసుకొస్తానని చెప్పి తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు తెలిపాడు. నన్హే పండిట్‌తోనే వెళ్ళిపోయి ఉండొచ్చని, తన భార్య పోయినప్పటి నుంచి ఆ బిచ్చగాడు కూడా కనిపించడం లేదని తెలిపాడు. గేదె అమ్మడంతో పాటు, నగలు అమ్మి వచ్చిన డబ్బులు తీసుకొని ఇద్దరూ పారిపోయారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
భర్తలు ఇది తెలుసుకోండి..
ప్రత్యేకంగా ఈ ఘటన అని మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. చాలా మంది మహిళలు తమ భర్తలను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్లిపోవడం, భర్తలను చంపేయడం వంటివి జరుగుతున్నాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే.. భర్తలు భార్యలను పట్టించుకోకపోవడం. భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారి ద్రుష్టి వేరే వ్యక్తులపై పడుతుంది. వారి మోహ కోరికలు తీర్చకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అవుతుంది. అందుకే భర్తలు తమ భార్యలను పట్టించుకోవాలి. వారికి కావాల్సింది సమకూర్చాలి.
వారి సమస్యను విని, వారితో ప్రేమగా మెలగాలి. భార్యల లైంగిక కోరికలను తీర్చడంతో పాటు, వేరే వ్యక్తుల వైపు వారి ద్రుష్టి మరలకుండా వారిని కనిపెడుతూ ఉండాలి. ఇప్పటికైనా మీలో ఎవరైనా ఈ టిప్స్ పాటించకపోతే కచ్చితంగా పాటించండి. లేకపోతే కష్టమైపోతుంది గురూ!



Click it and Unblock the Notifications