శబరిమల దగ్గర చూడాల్సిన 7 ప్రసిద్ధ ఆలయాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కేరళలో అయ్యప్ప సన్నిధానం ఐన శబరిమల దగ్గర చూడాల్సిన ఏడు ప్రసిద్ధ దేవాలయాలు. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ హిందూ తీర్థస్థలం శబరిమల.

అమ్మవారు మల్లికాపూరతమ్మ, శబరిమల ఆలయం కేరళలో అయ్యప్ప సన్నిధానం ఐన శబరిమల దగ్గర చూడాల్సిన ఏడు ప్రసిద్ధ దేవాలయాలు. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ హిందూ తీర్థస్థలం శబరిమల కేరళలోని పఠానమితిట్ట జిల్లాలో ఉంది.

శబరిమల దగ్గర చూడాల్సిన 7 ప్రసిద్ధ ఆలయాలు

శబరిమల అయ్యప ఆలయాన్ని దర్శించే భక్తులు తప్పనిసరిగా ఈ దగ్గర్లోని ప్రసిద్ధ ఆలయాలని కూడా సందర్శిస్తారు. శబరిమల యాత్రలో చూడాల్సిన గుడుల లిస్టు కింద ఉన్నది.

1. రేఖ్తా కంద స్వామి ఆలయం, ఓమల్లూర్

1. రేఖ్తా కంద స్వామి ఆలయం, ఓమల్లూర్

శ్రీ అయ్యప్ప రేఖ్తా కందస్వామి దేవాలయంలోనే జన్మించాడని నమ్ముతారు. పండాలం నుంచి శబరిమల వెళ్ళే దారులో ఒమల్లూర్ లో ఈ గుడి ఉన్నది.

2. ఎరుమెలె శ్రీ ధర్మసస్థ ఆలయం

2. ఎరుమెలె శ్రీ ధర్మసస్థ ఆలయం

ఎరుమెలె పట్టణంలో రెండు గుడులున్నాయి. ఎరుమెలి సస్థ ఆలయాన్ని వలియాంబలం అని మరియు మరోదాన్ని కొచాంబలం అని అంటారు.

3. వలియాకోయిక్కల్ ఆలయం, పండాలం

3. వలియాకోయిక్కల్ ఆలయం, పండాలం

పండాలం ప్యాలెస్ ముందే వలియాకోయిక్కల్ గుడి ఉంటుంది. శబరిమలకి వెళ్ళే ఊరేగింపు తిరువాభరణం (పవిత్ర నగలు) ఈ దేవాలయం నుంచే మొదలవుతుంది.

4. పఠానమితిట్టలోని నిలాక్కల్ శ్రీ మహాదేవ ఆలయం

4. పఠానమితిట్టలోని నిలాక్కల్ శ్రీ మహాదేవ ఆలయం

శబరిమల యాత్రికులకు నిలాక్కల్ మహాదేవ ఆలయం ఇదాతవలం లేదా విశ్రాంతి చోటు.

5. గురునాథన్ ముకాడి శ్రీ అయ్యప్ప గురు, పండాలం

5. గురునాథన్ ముకాడి శ్రీ అయ్యప్ప గురు, పండాలం

గురునాథన్ముకడి శ్రీ అయ్యప్ప గురు ఆలయం వలియాకొయిక్కల్ ధర్మసస్థ ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ గుడు అచన్ కోవ్లి నదీతీరాన ఉంది.

6. మలయాళప్పుఝ దేవి ఆలయం, పఠానమితిట్ట

6. మలయాళప్పుఝ దేవి ఆలయం, పఠానమితిట్ట

మలయాళప్పుఝ భద్రకాళి ఆలయం పఠానమితిట్టలోని మలయాళప్పుఝలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయం.

7. అరన్ముల పార్థసారథి ఆలయం

7. అరన్ముల పార్థసారథి ఆలయం

అరాన్ముల పార్థసారథి ఆలయం మహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ గుడి శ్రీకృష్ణుడికి చెందినది.

English summary

7 Famous Temples to Visit near Sabarimala

Seven famous temples to visit near Sabarimala Ayyappa Sannidhanam in Kerala. Sabarimala is a world famous Hindu pilgrimage destination located in Pathanamthitta district of Kerala, India.