Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
ఉప్పుతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి..కోరుకున్నది దక్కుతుంది
కొత్త ఏడాది 2025లోకి అడుగుపెట్టాం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2025 సంవత్సరంలో శక్తి కారకమైన అంగారకుడి ప్రభావం గరిష్టంగా ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహం,విశ్వాసం కనిపించనుంది. వృత్తి,వ్యాపారాలు కూడా కొత్త కోణాన్ని పొందుతాయి. శని గ్రహం రాశిలో మార్పు కారణంగా కొన్ని రాశుల వ్యక్తులు శని గ్రహం యొక్క అవరోధాల నుండి విముక్తి పొందుతారు. అదే సమయంలో బృహస్పతి అనుగ్రహంతో కొన్ని రాశుల వ్యక్తులు జీవితంలో ఆశించిన విజయాన్ని పొందుతారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే జనవరి1,2025న కొన్ని ప్రత్యేక చర్యలు అనుసరించడం ద్వారా ఆర్థిక సంక్షోభాలు లేదా మనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అదే సమయంలో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో పురోగతిని సాధించాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున ఖచ్చితంగా ఉప్పు సంబంధిత నివారణలు చేయండి. ఈ పరిహారాలు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. సంతోషం,అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఉప్పుతో చేయాల్సిన రెమెడీస్ ఏంటో ఇక్కడ చూడండి

ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయ్
-వాస్తు దోషాలు తొలగిపోవాలంటే కొత్త సంవత్సరం తొలిరోజు ఉదయం నిద్ర లేవగానే నీళ్లలో ఉప్పు కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై చల్లాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
-మీరు ఆర్థిక సంక్షోభాన్ని వదిలించుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మొదటి రోజున నీటితో నిండిన గిన్నెలో చిటికెడు ఉప్పు వేసి దానిని స్టోర్ మూలలో ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉప్పు కలిపిన నీటిని చిలకరించాలి.
-నూతన సంవత్సరం మొదటి రోజున రపాటున కూడా ఎవరికీ ఉప్పు ఇవ్వకండి లేదా ఎవరి దగ్గరా ఉప్పు తీసుకోకండి. ఉప్పుతో వ్యవహరించడం వల్ల శుక్రుడు కూడా బలహీనపడతాడు. ఉప్పుతో వ్యవహరించడం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురి చేస్తుంది.
Note: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించడం వ్యక్తుల సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. బోల్డ్ స్కై తెలుగు దీనికి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications