Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పెళ్లి ప్రయత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి.!
పెళ్లిళ్ల కోసం కొందరు ఎన్ని ప్రయత్నాలు సాగించినా ఫలించవు. జాతకాల్లో కుజ దోషం, కళత్ర, ద్వితీయ స్థానాల్లో దుష్టగ్రహాల ప్రభావం వంటి లోపాలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. జాతకం చూపించుకుని నిర్దిష్టమైన పరిహారాలు పాటించడం వల్ల ఫలితాలు ఉంటాయి.
అయితే, కొందరికి జాతకచక్రాలు ఉండవు. అలాంటి వారు కొన్ని సాధారణ పరిహారాలను పాటించడం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. పెళ్లి యత్నాలు సఫలం కావాలంటే ఇలా చేసి చూడండి...

1. రాగిచెంబుతో నీళ్లు
నిద్రపోయే ముందు తల వద్ద ఒక రాగిచెంబుతో నీళ్లు పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని మొక్కలకు పోయండి.

వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయండి.
వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయండి. శక్తి చాలకుంటే కనీసం చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారికి తోచిన సాయం చేయండి.

3. పశువులకు తీపిరొట్టెలు తినిపించండి.
ప్రతి గురువారం పశువులకు తీపిరొట్టెలు తినిపించండి.

యాచకులకు కూడా తీపిరొట్టెలను
అలాగే ఆలయాల వద్ద యాచకులకు కూడా తీపిరొట్టెలను పంచిపెట్టండి.

శ్రీకృష్ణ యుగళ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠించండి.
శ్రీకృష్ణ యుగళ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠించండి. ఇంట్లో రోజువారీ చేసే పూజలో భాగంగా శ్రీకృష్ణుడికి ధూపదీపాలు సమర్పించండి.

కుంకుమ పువ్వును, కస్తూరిని
కుంకుమ పువ్వును, కస్తూరిని పాలలో రంగరించి తిలకంగా ధరించండి.

ఎరుపు రంగు రుమాలును
ఎరుపు రంగు రుమాలును దగ్గర ఉంచుకోండి.

పర్సులో రాగినాణెం
పర్సులో రాగినాణెం ఉండేలా చూసుకోండి.

గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించే అలవాటు మానుకోండి.
గర్వాన్ని, దర్పాన్ని ప్రదర్శించే అలవాటు మానుకోండి. పెద్దలను గౌరవించండి. పిన్నలను ఆదరించండి. ఏ పరిస్థితుల్లోనూ దుర్భాషలాడకండి.

ఉత్తిత్తి వాగ్దానాలు చేయడం మానుకోండి.
ఉత్తిత్తి వాగ్దానాలు చేయడం మానుకోండి. ఎవరికైనా మాటిస్తే దాన్ని కచ్చితంగా నిలబెట్టుకోండి.



Click it and Unblock the Notifications
