Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు సందేశాలు
పురుశోత్తముడు శ్రీ రామచంద్రుడి పుట్టిన రోజే శ్రీరామనవమి పండగ. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు ధేశంలోని వీధులన్నీ శ్రీరామ నవమి వేడుకలతో నిండిపోయి ఉంటుంది. ఈ సారి అయోధ్యలో కూడా మునుపెన్నడూ లేనివిధంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. శ్రీరామ నవమి రోజు శ్రీరరాముడి జన్మదినమే కాదు, అదే రోజు ఆయన పట్టాభిషేకం, కళ్యాణం కూడా అదే రోజు ఛైత్రశుద్ధ నవమి రోజే జరిగింది.

ఆ రోజు ఎక్కడ చూసినా పానకం వడపప్పులు పంచడం చూస్తుంటాం. శ్రీరామనవమి పండగ సందర్భంగా మీ శ్రేయోభిలాషులకు, బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలపడానికి మీకోసం ప్రత్యేకంగా శుభాకాంక్షల సందేశాలను ఇస్తున్నాము.
శ్రీ రాఘవం దేశ దశాత్మజ ప్రమేయం..
సీతాపతిం రఘు కలాస్వయ..
రత్నదీపమ్ రజామబాహుమరవింద
దళత్పక్షమ రామం విశాల్
వినాశికరం నమామి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్..
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖనిద్రత రామా
బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!'
- అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.
శ్రీ సీతారాముల అనుగ్రమంతో మీకు సర్వదోషములు తొలగి..
సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
- శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఈ శ్రీరామ నవమి
మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను..
ఆరోగ్యాన్ని అందించాలని..
శ్రీరామ చంద్ర మూర్తి దయ
మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
- అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం'.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం..
శ్రీరామనవమి..
మీకు శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తున్నాను..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
పట్టాభి రామునికి ప్రియవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
పాపవిదూరునికి జయవందనం..
అందాల దేవునికి మదిమందిరం..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శ్రీరామనామము త్రిమూర్తులు పూజించిన ఫలం
శ్రీరామ చరిత్ర జగమంతా ధర్మస్థాపన ఫలితం
మహర్షి వాల్మీకి రచించిన మహా కావ్యం రామాయణం
అనంత విశ్వంలో మధుర పదం శ్రీరామ నామం
శ్రీరామ నవమి శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
