For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహావిష్ణువు యొక్క వామన అవతారం

మహావిష్ణువు దశావతారాల్లో వామనుడుగా 5 అవతారంలో జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం, వామన అవతారం రెండవ యుగం అనగా త్రేతాయుగంలో మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. పైగా ఈ అవతారంలో విష్ణుమూర్తి మొదటిసారి పూర్తి

|

మహావిష్ణువు దశావతారాల్లో వామనుడుగా 5 అవతారంలో జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం, వామన అవతారం అంటే...

మహావిష్ణువు దశావతారాల్లో వామనుడుగా 5 అవతారంలో జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం, వామన అవతారం రెండవ యుగం అనగా త్రేతాయుగంలో మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. పైగా ఈ అవతారంలో విష్ణుమూర్తి మొదటిసారి పూర్తి మానవరూపం, అనగా మరుగుజ్జు బ్రాహ్మణుడిగా కన్పించాడు.

bad habits that can kill you

అదితి, కశ్యపులకి పుట్టిన వామనుడు, దేవతల రాజైన ఇంద్రుడి తమ్ముడిగా భావిస్తారు. ఆయన సాధారణంగా మరుగుజ్జుగా కన్పిస్తూ, ఒక చేతిలో కలశం, మరో చేతిలో గొడుగుతో ఉంటారు. భాగవత కథల ప్రకారం,విష్ణుమూర్తి స్వర్గలోకంపై ఇంద్రుడి అధికారాన్ని నిలబెట్టడానికి, బలి అనే రాజు గెలిచిన ఇంద్రున్ని తిరిగి తన స్థానంలో కూర్చోబెట్టడానికి వామనుడి అవతారం ఎత్తాడు.

కేరళలో చింగం (ఆగస్ట్ - సెప్టెంబర్) అనే మలయాళ నెలలో వచ్చే ఓనం చాలా ముఖ్యమైన హిందూ పండగ. దీన్ని 10 రోజులపాటు జరుపుకుంటారు. తిరుఓనం పండగ వామనావతారం ఎత్తిన రోజును, తర్వాత మహారాజు బలి తిరిగి కేరళకు వచ్చినరోజుగా జరుపుకుంటారు. ఈ పండగను రాజైన బలి చేసిన త్యాగానికి చిహ్నంగా జరుపుకుంటారు.

bad habits that can kill you

భారతదేశంలో కొన్ని ముఖ్యమైన వామన ఆలయాలు

1.తిరిక్కకార వామనమూర్తి ఆలయం, కొచ్చి, ఎర్నాకుళం జిల్లా, కేరళ.

2.మిత్రానందపురం వామనమూర్తి ఆలయం, చెర్పు, త్రిస్సూర్, కేరళ

3.వామనార్ ఆలయం, కామాక్షి అమ్మన్ గుడి దగ్గర, కాంచీపురం

bad habits that can kill you

4.ఉలగలంత పెరుమాళ్ ఆలయం, తిరుకోయిలూర్, విల్లుపురం జిల్లా, తమిళనాడు

5.వామన ఆలయం, ఖజురహో గ్రూప్, మధ్యప్రదేశ్

English summary

Vamana Avatar of Mahavishnu

Lord Vamana is the 5th Avatar among the ten dashavatar's of Lord Vishnu . According to the Puranic texts of Hinduism, Vamana Avatar is...
Desktop Bottom Promotion