Latest Updates
-
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
కుంభరాశి వారి జీవితం మలుపు తిరగబోతోంది.. జులై, ఆగస్టు 2024 లో ఊహించని మార్పులు..!
కుంభరాశి వారి జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయ్. ఈ విషయంలో కుంభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. రాశి చక్రంలో పదకొండవ రాశినే కుంభ రాశిగా చెబుతాము. ప్రస్తుతం నడుస్తున్న కాలంలో అంగారకుడితో సహా నాలుగు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్తోంది. జులై 16న గ్రహాల రాజుగా పరిగణించబడే సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. జులై 19న బుధుడు, కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు.ఈ సమయంలో కర్కాటకం, సింహ రాశులవారు జాగ్రత్తగా వుండాలని పండితులు సూచిస్తున్నారు.

ఈ గ్రహాల మార్పు జరగడం వల్ల కుంభరాశి వారి జీవితం పెద్ద మలుపు తిరగనుంది. కుంభరాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయ్. కుంభ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వారి జీవితం పూర్తిగా మారుతుంది. కానీ అనుకోని సంఘటనలు ఏర్పడటం వల్ల వారి జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు తమ జీవితానికి సంబంధించిన తీసుకునే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
కుంభరాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం వుంది. దీని వల్ల వేరే ప్రదేశంలో తమ ఉద్యోగానికి మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయ్. కుంభరాశి వారు చాలా కష్టపడుతుంటారు, కానీ ఫలితం దక్కదు. ఎంత కష్టపడినా పై అధికారులు లోపాలను ఎత్తిచూపిస్తూనే వుంటారు. దీని వల్ల రావాల్సిన గుర్తింపు రాకుండా వుండి, నిరాశా నిస్పృహలకు దారి తీస్తుంది. పేరు ప్రతిష్టల కోసం సంబంధం లేని పనులు చేసే అవకాశం వుంటుంది. దానివల్ల ఏరకమైన ప్రయోజనం వుండదని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితిల్లో మీకు సంబంధం లేని పనుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీకు అప్పగించిన పనుల్లో ఎక్కడా తప్పు లేకుండా మంచి పేరు తెచ్చుకోండి.
కుంభరాశివారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అర్ధికంగా అభివృద్ధి చెందుతారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న వ్యాపారాల గురించి శుభవార్త వింటారు. మీరు కోరుకున్న వ్యాపారం చేయడానికి మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం లభిస్తుంది. మీరు కొన్న భూముల రేట్లు కూడా పెరుగుతాయ్. ఆగిపోయిన గృహనిర్మాణ పనులను కూడా చేపడతారు. ప్రతీ విషయంలో కూడా వీరు ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఊహించని సంఘటనలు కూడా మీ జీవితంలో పలకరించబోతున్నాయ్.
మీరు జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారో దానికోసం మీరు ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం వుంటుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని దెబ్బకొట్టే అవకాశాలు వుంటాయ్. మీరు చేయదలుచుకున్న పనులను రహస్యంగా చేయండి, ఎవ్వరికీ చెప్పవద్దు. మీకు సంబంధం లేని పనులను మీ ఉద్యోగం వద్ద, వ్యాపారం వద్ద చేయకూడదు. దీని వల్ల పనిచేసే వాళ్ల దగ్గర మీరు చులకనౌతారు.
మీ డబ్బు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే చాలా జాగ్రత్తగా వుండాలి. ఇతరుల వద్ద మీ డబ్బు ఇరుక్కుపోతే చాలా జాగ్రత్తగా వాటిని వసూలు చేసుకోండి. మీకు డబ్బు అవసరమైతే మీ బంగారాన్ని లేదా బ్యాంక్‌లో లోన్ ద్వారా మాత్రమే తీసుకోవాలి.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications