Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
జూన్ 10 నేటి రాశి ఫలాలు : ఈ రాశికి చెందిన వారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది..!
జ్యోతిష్యంలో ప్రముఖ పండితులు ఈ రోజు రాశి ఫలాలు, అంటే జూన్ 10, 2024న రాశి ఫలాలు ఎలా వున్నాయో వివరించారు. మొత్తం 12 రాశుల వారికి చెందిన ఈ రోజు రాశి ఫలాలు ఇలా వున్నాయ్.
మేషరాశి
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులని కలుసుకుంటారు. మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయ్. వ్యాపారంలో లాభాలు వస్తాయ్. కొత్త వస్తువులని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితి వుంటుంది.
వృశభ రాశి
దూర ప్రయాణాలు చేయరు. పనులు మొదలుపెడితే జాప్యం వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడాలి. వ్యాపారాల్లో నష్టం వస్తుంది. తోటి ఉద్యోగులతో గొడవలు వస్తాయ్.

మిధునం
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. పని మొదలుపెడితే అడ్డంకులు ఏర్పడతాయ్. వ్యాపారాలు సరిగ్గా సాగవు. నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై మనసును లగ్నం చేస్తారు. బరువు బాధ్యతలు పెరుగుతాయ్.
కర్కాటకం
పనులు సకాలంలో పూర్తవుతాయ్. సన్నిహితుల నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు.
సింహం
ఆర్థిక సమస్యల వల్ల డబ్బు దగ్గర వుండదు. అప్పులు చేస్తారు. సన్నిహితులతో గొడవలు పడతారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయ్. వ్యాపారాల్లో నష్టం వస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయ్.
కన్య
మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయ్. కొత్త పరిచయాలు అవుతాయ్. భూములు అమ్మడం లేదా కొనడం వల్ల లాభపడతారు. వ్యాపారాల్లో కూడా లాభం వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయ్.

తుల
మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యాపారంలో నష్టం రావచ్చు. బయటి వ్యక్తులతో గొడవలు ఏర్పడవచ్చు. ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు.
వృశ్చికం
అన్నదమ్ములతో గొడవలు తగ్గుతాయ్. సమాజంలోపెద్దలతో పరిచయాలు ఏర్పడతాయ్. ఉద్యోగంలో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. నూతనంగా వాహనాలను కొంటారు. కీలక సమాచారం మీకు అందుతుంది.
ధనుస్సు
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయ్. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు వస్తాయ్. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వస్తాయ్. అదనపు భాధ్యతల నుంచి తప్పించుకుంటారు. నిరుద్యోగులు ప్రయత్నం ఫలించే అవకాశం.
మకరం
అనవసర ఖర్చులు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయ్. వ్యాపారాల్లో నష్టం వస్తుంది. నిరుద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు. భార్యా భర్తలు కలిసి ఏదైనా తీర్థయాత్రంకు వెళ్లే అవకాశం వుంది.
కుంభం
బంధువులతో గొడవలు ఏర్పడతాయ్. వ్యాపారంలో జాగ్రత్తగా వుండాలి. మొదలుపెట్టిన పనుల్లో కష్టాలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. విద్యార్థులు పరీక్షలో మరింత కష్టపడాలి.
మీనం
ఉద్యోగంలో మంచి పేరును సాధిస్తారు. ఆర్థికంగా కొంత లాభపడతారు. సోదరుల నుంచి ఆహ్వానం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభం వస్తుంది. బంధువులతో కలిసి మెలిసి సంతోషంగా వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
