Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
బియ్యం నుంచి రక్తం..?

''ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయనాన్ని సెంట్రల్ చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో డాక్టర్ దాయ్‌చాంగ్ యాంగ్ బృందం నేతృత్వంలో నిర్వహించారు. వీరు ఎలుకలపై అనేక పరిశోధనలు జరిపారు. బియ్యం నుంచి ఉత్పత్తి చేసిన రక్తాన్ని ఎలుకల్లో ఉపయోగించినపుడు వాటిలో ఎలాంటి ప్రతికూల చర్యలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.''
'' రక్తంలో కీలకమైన ప్రొటీన్ 'హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్'(హెచ్ఎస్ఏ)ను బియ్యం నుంచి అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పక్రియ కోసం వరి వంగడాల్లో మానవ జున్యువులను ప్రవేశపెట్టి వైద్య పరంగా ఉపయోగపడే విధంగా కొత్త వంగడాన్ని అభివద్ది చేశారు. అనంతరం రైస్ సీడ్ బయోరియాక్టర్ ను ఉపయోగించి బియ్యపు గింజల నుంచి హెచ్ఎస్ఏ బయటకు తీయగలిగారు. ఇది మానవ రక్తంలోని ప్రొటీన్ కు ఏమాత్రం తీసిపోదు.''
''హ్యూమన్ సీరమ్ ఆల్బమిన్' అనేది మానవ రక్తంలో ప్రధానంగా ఉండే ప్రొటీన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రొటీన్ కొరత తీవ్రంగా ఉంది. తాజా విధానం ద్వారా బియ్యం నుంచి భారీ ఎత్తున మానవ రక్తాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రక్తం కొరత తీరుతుంది. భారీ సంఖ్యలో రోగులకు మేలు జరుగుతుంది. ఇప్పుటి వరకు మనుషులు నుంచి సేకరించిన రక్తం ద్వారా హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరస్‌లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. అదే, బియ్యం నుంచి రక్తం ఉత్పత్తి అయితే అలాంటి ముప్పు కూడా ఉండదు.''
పరిశోధన వివరాలను 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'కు చెందిన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications