Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
కళ్లు ఎర్రబడ్డాయా..?
Body Care
oi-Sivanjaneyulu

- గుండ్రంగా కోసుకున్న తాజా కీరదోస ముక్కలను కళ్ల పై గంట సేపు ఉంచితే కళ్ల ఎరుపుదనం తగ్గుముఖం పడుతంది.
- నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే నిమ్మరసంలో తేనెను కలిపి కళ్లచుట్టూ అద్దాలి
- రోజ్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలకు రాస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.
- విటమి్ 'ఎ' పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే కళ్లకు ఆరోగ్యం అదేవిధంగా మచ్చలు మటుమాయం.
- నిద్రించే ముందు రోజ్ నీటిని దూదితో కళ్ల చుట్టూ అద్దుకుంటే మచ్చల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- దోసకాయ గుజ్జులో నిమ్మరసాన్ని కలిపి మచ్చల భాగాలపై మసాజ్ చేస్తే మచ్చలు తొలగి నయనాలు అందంగా కనబడతాయి.
Comments
English summary
Eye Care Tips..!! | కళ్లు ఎర్రబడ్డాయా..?
Story first published: Friday, September 23, 2011, 17:50 [IST]
Other articles published on Sep 23, 2011



Click it and Unblock the Notifications
