Latest Updates
-
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా?
మీ ‘ముఖం’ తళుక్కున మెరవాలంటే..?
Body Care
oi-Sivanjaneyulu

- చర్మ సౌందర్యానికి వినియోగించే క్లే పౌడర్ లో పాలు లేదా నీళ్లను సమపాళ్లో కలిపి ముఖానికి పూత పూయండి. పూత ఆరిన తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖవర్చస్సు రెట్టింపవుతుంది. ఉదయం వేళల్లో లేదా రాత్రి పడుకునే సందర్భాల్లో ఈ ఫేషియల్ ప్యాక్ ను ఆప్లై చేస్తే బాగుటుంది.
- ఆరు చెంచాల నిమ్మరసంలో, రెండు చెంచాల తేనెను కలిపి తయారైన మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు పట్టిస్తే నిర్జీవంగా మారిన చర్మం తేమను సంతరించుకుని తాజా కనబడుతుంది.
Comments
English summary
Face Beauty Tips..!! | మీ ‘ముఖం’ తళుక్కున మెరవాలంటే..?
Story first published: Friday, September 23, 2011, 11:47 [IST]
Other articles published on Sep 23, 2011



Click it and Unblock the Notifications