Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
జాగ్రత్త!! సొరకాయ రసం ప్రాణాలు తీస్తుంది...?
Body Care
oi-Sivanjaneyulu

ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రుముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ సూచనల మేరకు సొరకాయ రసం తాగటం అలవాటు చేసుకున్నారట. ఆనారోగ్యం కారణంగా ఓ నెల క్రితం సదురు ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అయితే మరణం వెనుక కారణాలు చూసి వైద్యులు నివ్వెరపోయారట. బాధితుడు చేదుగా ఉన్న సొరకాయ రసం తీసుకోవటం కారణంగానే మృత్యువు ఒడికి చేరాల్సివచ్చిందట. అయితే ఈ వాదనలను బాబా రామ్ దేవ్ ఖండించారు. తాము ఎప్పుడు నుంచో సొరకాయ రసాన్ని వాడుతున్నామని బీపీ, షుగుర్, క్యాన్సర్ వంటి రోగాలకు ఈ రసం చక్కటి ఔషుదంలా తోడ్పడుతుందని రామ్ దేవ్ సూచించారు.
ఏదేమైనా యోగా తదితర వ్యాయామాలు చేసేవారు సొరకాయను జ్యూస్ చేసుకునే ముందు ముక్కులు ఏ రుచులో ఉన్నాయో రుచి చూడటం మంచిది. ఒక వేళ సొరకాయ చేదని తెలిస్తే ప్రమాదకారిగా గుర్తించి దూరంగా పడేయాలని వైద్యులు సూచిస్తున్నారు
Comments
English summary
Lauki juice, healthy? Take care before you drink it | జాగ్రత్త!! సొరకాయ రసం ప్రాణాలు తీస్తుంది...?
Story first published: Thursday, October 27, 2011, 17:28 [IST]
Other articles published on Oct 27, 2011



Click it and Unblock the Notifications
