Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
నిద్రను మిస్ అవుతే.. మీ అందం హుష్ పటాక్..!!

నైట్ మిటింగ్‌లు, సెకండ్ షోలంటూ కుర్రకారు రాత్రి నిద్రకు డుమ్మాకొట్టి, పగటి పూట నిద్రపోతారు. నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్తా వ్యవహరించాలి. రాత్రి నిద్రను ఏ మాత్రం ఆశ్రద్ధ చేయకూడదు. వీలైనంత వరకు రాత్రి 10 గంటలలోపే నిద్రలోకి జారుకోవడం మంచిది. పగటి పూట నిద్ర మీ అందంతో పాటు ఆరోగ్యానికి హాని తలపెడుతుంది.
పగలంతా వివిధ కార్యకలపాల్లో నిమగ్నమై ఉన్న మీ శరీరం రాత్రి నిద్రలో పూర్తి స్థాయి విశ్రాంతిని తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రక్త ప్రసరణ అన్ని ప్రాంతాలలో సమృద్థిగా జరిగి మీ అందంతో ఆరోగ్యం రెట్టింపవుతుంది.
యువత ఆరాధించే సినితారల సౌందర్య చిట్కాలను ఒక సారి పరిశీలిస్తే నిద్ర ప్రాముఖ్యత ఎంతో మీకే తెలుస్తోంది. యువ సామ్రాట్ నాగార్జునతో పాటు అనుష్కలు తమ సౌందర్య రహస్యాల గురించి ప్రస్తావిస్తూ సంతృప్తికరమైన నిద్ర మెరుగైన అందానికి దోహదపడుతుందని ఈ తారలు తమ సౌందర్య రహస్యలను గుట్టు రట్టు చేశారు.
ఇంటి పనిలో తలమునకలయ్యే గృహిణిలు మధ్యాహ్నం వేళ అరగంట సేపు నిద్రస్తే నూతన ఉత్తేజాన్ని పొందుతారు. నిద్రకు దూరమవటం వల్ల ముఖం పీక్కుపోవటంతో నిఘారింపును కోల్పోతుంది. తరచూ ఇలా రాత్రి నిద్రకు దూరంగా ఉంటే ముఖం పూర్తి స్థాయిలో నిఘారింపును కోల్పొవటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.



Click it and Unblock the Notifications
