Latest Updates
-
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.!
అస్తమానం కూర్చూనే ఉంటే క్యాన్సర్ వస్తుందా..?
Body Care
oi-Sivanjaneyulu

ముఖ్యంగా మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి రోజు రెండు గంటలు అంతకన్నా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉందని వీరి పరిశోధనలో వెల్లడైంది.
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే శారీరక వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదని నిపుణులు చూస్తున్నారు. కదలకుండా కూర్చుని పనిచేస్తున్నప్పటికి ప్రతి అరగంటకు లేచి 5 నిమిషాల పాటు నడవాలని, అదే విధంగా వివిధ భంగిమల్లో కూర్చోవటం అలవర్చుకోవాలని, చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
English summary
Sitting too much boosts cancer risk | అస్తమానం కూర్చూనే ఉంటే క్యాన్సర్ వస్తుందా..?
Story first published: Wednesday, November 23, 2011, 11:37 [IST]
Other articles published on Nov 23, 2011



Click it and Unblock the Notifications
