For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేస్టుల్లో నరుగు రావటం కోసం, ఛీ....?

|

Taking Care Of Ur Teeth
భారతీయులు రకరకాల పేస్టులు, బ్రష్ లతో పంటిని తోముకోవటం మొదలుపెట్టిన నాటి నుంచి దంత సౌందర్య వినాశనం ప్రారంభమైందని ఆయుర్వేద గ్రంధాలు ముక్తకంఠంగా చెబుతున్నాయి. పేస్టుల్లో నురుగు వచ్చేందుకు గాను రకరకల రసాయనిక పదార్థాలను ఉపయోగించటం వల్ల దంత ఆరోగ్యం గణనీయంగా తగ్గిపోతుందట. ఈ ప్రభావంతో చిన్న తనం నుంచే పళ్లు సడిలిపోవడం, పిప్పి పళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. కారణంగా యుక్త వయుసులోనే గట్టి పదార్ధాలు తినలేని దుస్తుతి దాపరిస్తుంది.

కేవలం పేస్టుల వల్లే కాదు...చల్లటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ వాటర్, కాఫీ, టీ, గుట్కా తదితర ధూమపానం అలవాట్లున్న వారికి దంత సౌందర్యం అతి తొందరగా హరించుకుపోతుంది.

ఈ అలవాట్లను మానుకోకుండా, పకృతి సహజమైన దంత చూర్ణాలను వాడటం అలవాటు చేసుకోపోతే దంత సౌందర్యం ఏలా నిలబడుతుందని అధ్యయనాలు ప్రశ్నిస్తున్నాయి.

English summary

Taking Care Of Ur Teeth | పేస్టుల్లో నరుగు రావటం కోసం, ఛీ....?

Your teeth are a powerful window to your overall health. Happy, healthy teeth and gums allow the full enjoyment of life’s sensuality. Living Libations has created two potent, revolutionary formulas that address oral-care with the purity necessary to have the healthiest mouth ever.
Story first published:Monday, November 7, 2011, 12:55 [IST]
Desktop Bottom Promotion