Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
‘నిద్ర’ నేర్చుకోండిలా..?

మీ నిద్ర సమస్యలను పరిష్కరించేందుకు ఓ కోచ్ సిద్ధమయ్యాడు. కోచ్ అండే గ్రౌండ్ లోకి తీసుకువెళ్లి శిక్షణనిచ్చేవాడు కాదులెండి..!!, 'జీయో స్లీప్ కోచ్' అనే పరికరంతో మీ కునుకు సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు.
'బెల్ట్' పోలికలో ఉండే ఈ పరికరాన్ని తలకు అమర్చుకుని నిద్రపోవాలి. మీరు నిద్రించే సమయంలో ఈ యంత్రం మేల్కొనే ఉంటుంది. రాత్రంతా మీ మొదడును గమనిస్తుంది. తెల్లారేసరికి మీకు నిద్ర సరిపోయిందా లేదా అన్న సంగతిని మీకు చెప్పేస్తుంది. ఆ వివరాలను మీరు జీయో వెబ్సైట్లో నమోదు చేస్తే మీ నిద్ర మ్యాప్ రెడీ అయిపోతుంది.
నిద్రపోయే ముందు మీరు ఎంత సేపు నడవాలో.. ఏంత మోతాదులో పాలు తీసుకోవాలా, ఏ ఏ పండ్లు తినాలో, ఏ విధానంలో నిద్రపోవాలో ఇలా అన్ని సూచనలు సలహాలు వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతాయి.
మీరు ఎన్ని గంటలకు నిద్రపోవాలో, తిరిగి ఎన్ని గంటలకు నిద్రలేవాలో మొత్తం ఈ యంత్రమే డిసైడ్ చేసి అలారం గంట మోగిస్తుంది.



Click it and Unblock the Notifications
