Latest Updates
-
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!
శరీరంపై మచ్చలు మాయం చేసే ఆయిల్ థెరపీ...

వయస్సును బట్టి వయస్సు మళ్ళినవారి శరీరంపై ఏర్పడి మచ్చలు శాశ్వతంగా అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. అయితే టీనేజ్ అమ్మాయిల్లో మచ్చలు ఏర్పడినా కూడా చాలా సార్లు వెంటనే పోతాయి. కాబట్టి ఏ వయసస్సు వారికైన వంటి మీద సహజంగా ఏర్పడే నల్ల మచ్చల్నీ ఎలా పోగుట్టుకోవాలో తెలుసుకుందాం...
స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా పూతలా పూసి చేత్తో సున్నితంగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేస్తే మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తుంటుంది.
సూర్య రశ్మి కారణంగా మచ్చలు ఏర్పడి నట్లైతే వెంటనే అరచేతిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని మచ్చలు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దకూడదు. నూనె వలన చర్మం ఎర్రగా మారే అవకాశం ఉంది. కాబట్టి సున్నితంగా రుద్ది అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం తరచుగా ఈ పద్దతి ప్రకారం చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కొబ్బరినూనెను వంటికి రాసే ముందు మచ్చలున్న భాగాన్ని శుభ్రంగా సబ్బు లేదా ఏదైనా బాడీలోసన్ పెట్టి శుభ్రపరుచుకోవాలి. అనంతరం తడిలేకుండా చూసుకొని తర్వాత కొబ్బరినూనెను ఉపయోగించినట్లైతే శరీరంపై ఏర్పడ్డ మచ్చలను మాయం చేయవచ్చు...



Click it and Unblock the Notifications
