Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
బీట్ రూట్ తో నిత్యయవ్వనం...సౌందర్యం

1. బీట్ రూట్ ముదురు ఎరుపు రంగును సంతరించుకునేందుకు ప్రధాన కారణం ఇందులో ఆంధో సైనడిన్లుండటమేనని పరిశోధకులు తెలిపారు.
2. ప్రతి రోజు ఉదయాన్నే పరకడుపున బీట్ రూట్ రసాన్ని సేవిస్తే శరీరానికి కావలసిన రక్త శాతాన్ని మరింతగా పెంచుతుంది. ఇందులోనున్న పీచుపదార్థం రక్తకణాలపైనున్న అధిక కొవ్వును తొలగించి, మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది.
3. బీట్ రూట్ లో బిటైన్ అనే పోషకం అధికంగా ఉండటం మూలాన శరీరంలో నిల్వవున్న చెడు కొవ్వును కరిగించి వేస్తుంది. దీంతో నిత్యం యవ్వనులుగా ఉంటారు.
4. అంతేకాదు బీట్ రూట్ పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.
5. శరీరంలోని వివిధ భాగాలలోను, ముఖంపై ముడతలు పడకుండా ఉండేందుకు కోడిగ్రుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలుపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు తగలకుండా ముఖానికి పూయండి. అలాగే గొంతు, బాహు మూలాల వద్ద కూడా పూయండి. ఇలా పదినిమిషాలుంచిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తెల్లసొన చర్మంపైనున్న రంద్రాలను పటిష్టవంతం చేస్తుంది. దీంతో వదులుగా మారే చర్మం కాస్త గట్టిపడుతుంది. దీంతో ముడతలు మటుమాయమౌతాయి.



Click it and Unblock the Notifications
