Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చర్మాన్ని సున్నితంగా ఉంచే వెనిగర్ - ఉప్పు
వర్షాకాలంలో పాదాలను సురక్షితంగా ఉంచేందుకు మరో ముఖ్యమైన మార్గం.. పాదాలు మునిగే వరకూ ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిసేపు పాదాలను ముంచాలి. దాంతో పాదాలకు రిలీఫ్ ఇవ్వడమే కాకుండా బాక్టీరియాను చంపడానికి ఒక అద్భుతమైన మార్గం.

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.
ఒక బకెట్ నీటిలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు వేసి నానబెట్టాలి. అందులో మీ పాదాలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తీసుకొని కాళ్ళను, కాళ్ళ మీద ఏర్పడ్డ పగుళ్ళ మీద రుద్దాలి. సాల్ట్ వాటర్ చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. బ్యాక్టీరియాను సంహరిస్తుంది. ప్యూమిస్ స్టోన్ తో రుద్దరడం వల్ల మత చర్మాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. తర్వాత పాదాను పొడి ఆరనిచ్చి ఏదేని మాయిశ్చరైజర్ ను అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాత కాటన్ సాక్స్ లను తొడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తాజాగా.. కాంతివంతంగా కనబడుతాయి....



Click it and Unblock the Notifications