Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
నాజూగ్గా కనబడాలంటే గ్రీన్ టీ తప్పనిసరి....!

1. శరీరంపై ముడతలు, మచ్చలు, బొల్లి వంటి చర్మరోగాలను పోగొట్టి ముఖవర్ఛస్సును అద్భుతంగా పెంచుతుంది గ్రీన్ టీజ
2. ప్రతి రోజూ గ్రీన్ టీ సేవించడం వల్ల గ్రీన్ టీలో ఉన్న ఆల్కలైన్ నైజం వల్ల కొలెస్టరాల్ స్థాయి తగ్గేట్లు చేస్తుంది.
3. కేలరీలను త్వరగా తగ్గిస్తుంది. గ్రీన్‌టీ తాగుతూ వ్యాయామం చేయడం వల్ల అతి త్వరలో చక్కటి శరీరాకృతి మీ సొంతం అవ్ఞతుంది. బరువ్ఞ కూడా త్వరగా తగ్గించుకోవచ్చు.
పలురకాల కేన్సర్ల బారి నుంచి రక్షించి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలను గణనీయంగా పెంచుతుంది.
5. డైటింగ్ చేసేరైతే తప్పకుండా గ్రీన్ టీ తాగవలసిందే. ఎందుకంటే డైటింగ్ చేసే వారికి కెఫీన్ తో పాటు గ్రీన్ టీ అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి.
6. అవగాహన, జ్ఞాపకశక్తులను గ్రీన్ టీ పెంపొందిస్తుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. గర్భిణులకు కూడా సురక్షితమైనది. హృద్రోగాలను నివారిస్తుంది. మీరు ఆరోగ్యంగా, నాజూకుగా ఉండాలంటే వెంటనే గ్రీన్‌టీ తాగవలసిందే మరి.
7 చక్కెర లేకుండా గ్రీన్ టీ తాగినట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడానికి వీలు కలుగుతుంది. ఇది మధుమేహానికి మంచి మందు.
8. గ్రీన్‌టీ ఉన్న బ్యాక్టీరియాను ధ్వంసం చేసే గుణాల వల్ల పళ్లపై గారపట్టడం, పుచ్చిపోవడం అనేవి జరగవు.
9. తల తిరుగుడు వంటి సమస్యలకు విరుగుడుగా గ్రీన్ టీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
10. ఇన్ని సుగుణాలున్న గ్రీన్ టీ వల్ల ఒక నష్టం కూడా ఉంది. గ్రీన్ టీ తాగడం వల్ల వచ్చే ఒకే ఒక నష్టం ఏమిటంటే నిద్రపట్టదు. ఈ టీలో ఉండే కెఫీన్ అనే పదార్థం, నిద్రను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications
