Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
స్ర్కబ్బింగ్ తో మీ పాదాలు మిళమిళలు..

లైమ్ ఫ్రూట్ స్ర్కబ్:
కావలసినవి: నిమ్మకాయలు : 3, పంచదార: 2టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు: కొద్దిగా, లైమ్ ఎసెన్షియల్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్, ఆల్మడ్ ఆయిల్: ఒక టీస్పూన్ ఎలా ఉపయోగించాలి: మొదటి నిమ్మకాలయు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లెడ్ చేయాలి. దీనిలో ఆల్మండ్ (బాదాం)ఆయిల్, పుదీనా ఆకులు, ఎసెన్షియల్ ఆయిల్, పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి వేళ్లతో వలయాకారంలో పది నిమిషాలు మసాజ్ చేసి కడిగేయాలి. పాదాలకు తడిలేకుండా తుడుతుచుకుని, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
షుగర్ ఫ్రూట్ స్ర్కబ్:
కావలసినవి: పంచదార: అరకప్పు, బాదాం నూనె: అరకప్పు, ఆరంజ్ ఎసెన్షియల్ ఆయిల్: అరటీస్సూన్, జింజర్ ఎసెన్షియల్ ఆయిల్ పావుటీస్పూన్.. ఎలా ఉపయోగించాలి: ఈ పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్ ల్లో తీసుకొని, బాగా మిక్స్ చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి, పది నిమిషాల మర్ధనా చేసి కడిగేయాలి. ఈ విధంగా తయారు చేసిన ఫ్రూట్ స్ర్కబ్ లను వాడుతుంటే మీ పాదాలు లేతగా నాజూకుగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications
