Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
పండ్లతో సౌందర్యం మీ సొంతం.

1. సహజంగా ప్రయోగం చేసి చూడండి ఆ మార్పు మీకే తెలుస్తుంది. అంతే కాదు అది దీర్ఘకాలం ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉన్న మచ్చలుపోవాలంటే క్యారట్ రసం రాసి మర్దన చేస్తే చాలు తగ్గుతాయి.
2. రెండవ ప్రయోగం ఏటంటే మెడ, మోచేతులు, బాహుమూలలు నల్లగా ఉంటే.. రోజూ నిమ్మరసంలో అంతే మోతాదులో కీర రసం, చిటికెడు పసుపు కలిపి రాయాలి. దీంతో నలుపు మాయమవుతుంది.
3. మూడవది ముఖం మీద సన్నటి వెంట్రుకలు ఉంటే ఎవరికయినా మహా ఇబ్బందే మరి. దీనికోసం కోడిగుడ్డులోని తెల్లసొనలో చక్కెర మొక్కజొన్న పొడి, లేదా వరిపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత మూడూ నాలుగు సార్లు చొప్పున వరుసగా రెండు మూడు నెలలు చేస్తే వెంట్రుకలు పూర్తిగా పోతాయి.
4. టమోటా రసం, తేనె సమపాళ్లలో కలిపి ముఖానికి మెడకు పట్టించి పదిహేను నిమిషాలపాటు కడిగివేయాలి. దీంతో ముఖం, మెడ కాంతులీనతాయి.
5. ఈ మద్య కాలంలో ఆడ మగ తేడాలేకుండా ముఖం, మెడమీద చిన్న చిన్న పులిపిర్లు ఇబ్బంది పెట్టుస్తున్నాయి. అలాంటి వారు పులిపిర్లు పోవాలంటే ప్రతిరోజూ కాలిప్లవర్ రసం, బంగాళా దుంప రసం, వెల్లుల్లిపాయ రసం క్రమంగా రాస్తుంటే పులిపుర్లు రాలిపోతాయి.



Click it and Unblock the Notifications
