Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
దుమ్ము, దూళీ..చెమటతో శరీరం దుర్గందమా...

1. స్నానం అయిన తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని వెనిగర్ లో ముంచి చంకలకింద శుభ్రపరచుకొంటే చెమట పట్టకుండా ఉంటుంది.
2. చంక క్రింద ఉన్నటు వంటి హెయిర్ ను తరచూ తొలగించడం వల్ల చమట పట్టకుండా జాగ్రత్త వహించవచ్చు.
3. స్నానం చేసిన తర్వాత అల్యూమినియం క్లోరైడ్ కలిగినటువంటి పెర్ఫ్యూమ్, డియోడ్యాంట్స్ ను వాడితే శరీరం తాజాగా ఉంటుంది
4. ఎక్కువగా శరీర తత్వాన్ని బట్టి కాటన్ బట్టలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చమటను పీల్చుకొంటాయి.
కాటన్ బట్టలు లూజ్ గా ఉన్నటువంటివి ఉపయోగించడం వల్ల సౌకర్యవంతంగా ఫ్రెష్ గా కనబడుతారు.
5. మాసిన బట్టలను మంచి డిటర్జెట్ సోప్స్ తో ఉతికి..ఆరుబయట ఎండలో ఆరబెట్టాలి. అప్పుడు అందులో ఉన్న దుమ్ముదూళి, సూక్ష్మ క్రిములు తొలగిపోయి..బట్టలు ప్రకాశవంతంగా,క్లీన్ గా ఉంటాయి.
6. ఎక్కువ నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడుమలినాలు చెమట రూపంలో బయటకు పంపడుతాయి.
7. జంక్ ఫుడ్ మరియు ఎక్కువ కారం గల ఆహార పదార్థాలకు చెక్ పెట్టి ఎక్కు లోఫాట్ గల పదార్థాలు మరియు పండ్లు ఎక్కువ తీసుకోవడం మంచిది.
8. యాంటీ బ్యాక్టీరియల్ సోప్ తో ప్రతి రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
9. ఎవరికైతే తమ చెమటలోంచి భరించలేనంత దుర్గంధం వస్తుందో వారు బాత్ సాల్ట్ నీటిలో కలిపి స్నానం చేయండి. సువాసనను వెదజల్లే పౌడరు వాడండి.
10. స్నానం చేసిన తర్వాత మీరు ధరించే బట్టలపై పర్ఫ్యూమ్ వాడండి. ఆ పర్ఫ్యూమ్ ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదు.



Click it and Unblock the Notifications
