Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
శరీరం సంరక్షణలో టాప్ 5 ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ఐటమ్స్

1. తేనె: మనిషి శరీరంలో ఒబిసిటీని తగ్గించగల ెన్నో సుగుణాలు తేనె సొంతం.. నీరసం ఉన్న అలసిపోయినా కాసింత తేనె తీసుకుంటే క్షణాల్లో శక్తిని పుంజుకునేలా చేసే తేనె ఉదయాన్నే గ్లాసు వేడి నీళ్ళలో కాసింత తేనె వేసుకుని క్రమం తప్పకుండా ప్రతి రోజూ తాగితే శరీరంలోని కొవ్వుని తగ్గిచడమే కాకుండా రుగ్మతల నుండి కాపాడే ఔషద గుణాలను కల్గిస్తుంది.
2. యాలకలు: నిత్యజీవితంలో సుగంధ ద్రవ్యంగానే కాకుండా మసాలా దినుసుల్లోనూ ప్రధాన్యత ఉన్నవి యాలకులు. ఇవి శరీరంలో జీర్ణప్రక్రియలకు అనేక విధాలుగా సహకరిస్తాయి. అలాగే శరీరంలో మూల మూలల్లో పేరుకుని పోయి ఉన్న కొవ్వుని కరిగించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. మన రోజువారి జీవితంలో యాలకులును తీసుకుంటే బహుళ ప్రయోజనాలున్నాయి.
3. లవంగాలు: నిత్యం మన వంటింట్లో వాడుకునే మసాలా దినుసుల్లో కీలక పాత్ర వహించే లవంగాలలో మన శరీరంలోని కొవ్వు తగ్గించే అనేక ఔషద గుణాలున్నాయి. ఎల్. డి. ఎల్, ట్రైకోగ్లిజరైడ్స్ ని తగ్గించే లక్షణాలు ఎక్కువగా లవంగాలలో ఉన్నాయి. ఇవి శరీరంలోని డయాబెటిస్, కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.
4. వెల్లుల్లి: ప్రత్యేకించి వెల్లుల్లికి ఫ్యాటీ బర్నింగ్ ఫుడ్ గా పేరుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్లు కొవ్వుని త్వరగా కరిగిస్తాయి. కొలస్ట్రాల్ ని ఎంతలా తగ్గించే ఔషదగుణాలున్నాయో మనిషిలో అధిక రక్షపోటుని కూడా అదే క్రమంలో నివారిస్తుంది.
5. మజ్జిగ: పాల నుండి పెరుగు మజ్జిగ తయారైన పాలు, పెరుగు కన్నా ఎక్కువ శక్తిని ఇచ్చే లక్షణం మజ్జిగకే ఉంది. పాలలో దాదాపు 9గ్రాముల కొవ్వు 150క్యాలరీలు లభ్యమవ్వగా మజ్జిగలో కేవలం 2.2గ్రాములు కొవ్వు,99క్యాలరీల లభ్యమవ్వటం వల్ల శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది. వెన్న తీసిన మజ్జిగ రోజూ తీసుకుంటే మంచి ఫలితం.



Click it and Unblock the Notifications
