Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అందాన్ని రెటింపు చేసే నైట్ బ్యూటీ హ్యాబిట్స్
ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు తమ అందం, ఆరోగ్యం మీద అంతగా శ్రద్ద చూపలేకపోతున్నారు. ఒక తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఆఫీస్ వర్క్, ఇంటిపనితో అలసిపోయిన వారికి, మరుసటి రోజు ఉత్సహాంగా ఉండటానికి కొంత విశ్రాంతి అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని నైట్ టైమ్ బ్యూటీ టిప్స్ ను అనుసరించడం ద్వారా మీరు మరుసటి రోజు పనికి సిద్దమవ్వడానికి విశ్రాంతిని మాత్రమే కాదు, ఎనర్జీని కూడా పొందగలరు.
ప్రతి రోజు వివిధ రకాల పనులతో ఇంట, బయట ఒత్తిడితో మన అలసిన చర్మానికి కొంత విశ్రాంతి కలిగించడం చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజో రాత్రి పడుకొనే ముందు తగినంత జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యకరమైన చర్మం పొందవచ్చు. రాత్రి సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని చిట్కాలకు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా అనుసరించినట్లైతే తప్పకుండా మీరు రిఫ్రెష్ గా మరియు కాంతివంతంగా కనబడుతారు.

మేకప్ తొలగించాలి:
నిద్రలేవగానే ఫ్రెష్ గా కనబడాలంటే, నిద్రించడానికి ముందు మేకప్ మొత్తాన్ని పూర్తిగా తొలగించాలి. మస్కార, లిప్ కలర్, ఫౌడేషన్ మొత్తాన్ని తొలగించాలి. చర్మం రంధ్రాలు ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.

రెండు పిల్లోలను ఉపయోగించాలి:
తల కొంచెం ఎత్తులో ఉండేలా రెండు దిండులను ఉంచుకోవడం వల్ల ముఖం ఉబ్బుగా లేకుండా ఉంటుంది. మీరు తల వద్ద బెడ్ కొంచెం 2 నుండి నాలుగు అంగుళంల ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తప్రసరణ మరియు ఇతర ఫ్ల్యూటయిడ్స్ మీ కళ్ళ క్రింది భాగంలో మరియు ముఖంలో మిళితం అవ్వకుండా సహాయపడుతాయి.

ఫ్యూరిఫైయింగ్ మాస్క్ తో స్పాట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి
మొటిమలు మరియు రొసాసియా మొటమలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకొని రొసాసియా ట్రీట్మెంట్ ను రాత్రి సమయంలో చేసుకోవచ్చు. ఇది మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వేడిని తగ్గించుకోవాలి:
బెర్రీస్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మీ పడకగదిలో ఎయిర్ హ్యుమిడిటే (గాలితో తేమ)అధికమైనప్పుడు చర్మం హైడ్రేషన్ కు గురిచేస్తుంది ఇది అలర్జీలకు దారితీస్తుంది అలాగే డ్రై మరియు ఫైన్ లైన్స్ ను ఏర్పరుస్తుంది. కాబట్టి, నిద్రించే ముందు మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

హ్యాండ్ క్రీమ్:
మంచి మన్నికైన హ్యాండ్ క్రీమ్ ను చేతులకు అప్లై చేసి చేసి బయటకు వెళ్ళాలి. జిడ్డుగా ఉన్న హ్యాండ్ క్రీమ్ ను అప్లై చేయకూడదు. ఇటువంటి క్రీములు మీ చేతులను మరింత అసహ్యంగా మార్చుతాయి. చేతి వేళ్లకు మరియు ఫింగర్ నెయిల్స్ కూడా మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల ఇది గోళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి.

మంచి పిల్లోను ఉపయోగించాలి:
సిలికాన్ ఫ్రీ షాంపుతో వాష్ చేసిన సిల్క్ పిల్లో కేస్ ను ఉపయోగించాలి. సిల్క్ లేదా స్టెయిన్ పిల్లో కేస్ ఉన్న పిల్లోను ఉపయోగిస్తే జుట్టుకే కాదు, మొత్తం ఆరోగ్యానికి మంచిది. పిల్లో మీద ఫైబర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇవి హెయిర్ క్యూటికల్స్ కు డ్యామేజ్ కాకుండా సహాయపడుతాయి.

మీ జుట్టును వెనకకు వేసి పిన్ చేయాలి:
మీ జట్టు జిడ్డుగా మరియు మురికితో కూడి ఉన్నప్పుడు అది దిండుకు అంటుకొని, పడుకొన్నప్పుడు, ముఖానికి అంటుకొని మొటిమలకు దారితీస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు తలస్నానం చేస్తూ తలను శుభ్రగా ఉంచుకోవాలి. అలాగే నిద్రించడానికి ముందు, జుట్టును వెనకు దువ్వి పిన్ పెట్టుకోవాలి. ముఖం మీద జుట్టు పడకుండా చూసుకోవాలి.

8గంటల నిద్ర చాలా అవసరం
ప్రతి రోజూ సరిపడా నిద్రను పొందడం వల్ల తర్వాతి రోజు ఉదయం ఫ్రెష్ గా కనబడుతారు. ప్రతి రోజూ సరిపడా నిద్రపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

ఎక్స్ ఫ్లోయేట్:
ద్రిపోచేయప్పుడు చర్మం తనంతట తాను చర్మం మర్మత్తులు చేసుకుంటూ హార్డ్ గా పనిచేస్తుందని తెరిస స్టెంజిల్ బయోఎలిమెంట్ డైరెక్టర్ తెలియజేశఆరు . కాబట్టి, ఎక్స్ఫ్లోయేటర్ ను ఉపయోగించడానికి ఇది ఒక ఉత్తమ సమయం. కాబట్టి, మంచి న్యాణత కలిగిన ఎక్స్ ఫ్లోయేట్ ను అప్లై చేయడానికి ఇది ఒక మంచి సమయం.

ఐ క్రీమ్స్
ఐక్రీమ్స్ చాలా ముఖ్యం. కళ్ళక్రింద మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. నిద్రించే ముందు రెగ్యులర్ గా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉదయం మీ ముఖ చర్మం పూర్తి మైడ్రేషన్ లో ఉంటుంది.



Click it and Unblock the Notifications