For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేడీస్! మీ జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచడానికి అద్భుత మార్గాలు

|

అన్ని వేళలా యోనిని శుభ్రంగా, మంచి వాసన వచ్చేట్టు ఉంచుకోవడానికి ప్రతి స్త్రీ ఒక సరైన ప్రణాళిక ఏర్పాటుచేసుకోవాలి, అవునా? మీరు వజైనల్ శుభ్రపరిచే సహజ వస్తువులను ఉపయోగించి మీ చిన్న అమ్మాయిని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. మీరు స్త్రీల శుభ్రతకు సంబంధించిన అనేక టన్నుల ప్రకటనలను చూసేవుంటారు, అందువల్ల ఆ చెడు వాసనను అరికట్టడానికి సరైన మార్గం మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది.

మీ అంతట మీరే తయారుచేసుకునే వజైనల్ ను శుభ్రపరిచే సహజ సంరక్షణలు మీ చేతులో ఉన్నాయి. ఈ సహజ జననాంగ చిట్కాల సహాయంతో కడిగి, శుభ్రం చేసుకుని మిమ్మల్ని మీరు అన్ని వేళలా తాజాగా ఉంచుకోవచ్చు, ప్రత్యేకంగా మీ ఋతుక్రమం తరువాత. చాలామంది సహజ శుభ్రతకు బేకింగ్ సోడాను వాడతారు. అలాంటి చాలా సున్నితమైన ప్రదేశంలో బేకింగ్ సోడా ను వాడడం ప్రమాదకరం, యాపిల్ పళ్ళరసం వెనిగర్, పెరుగు వంటి పదార్ధాలను ఉపయోగించడం మంచిది. READ MORE: యోని దుర్వాసనను నిర్మూలించడానికి ప్రయత్నించే 15 గృహ చిట్కాలు


అయితే, మేము ఇక్కడ కొన్ని వజైనల్ శుభ్రపరుచుకోవడానికి సహజ పదార్ధాల జాబితాను ఇచ్చాము వాటిని ప్రయత్నం చేయండి, వాటిని చూడండి:

1. నిమ్మ ఆకులు:

1. నిమ్మ ఆకులు:

నిమ్మ మీ శరీరంలో ఏ భాగనికైనా ఉపయోగించదగ్గ మంచి పదార్ధాలలో ఒకటి. నిమ్మ ఆకులను ఉపయోగించి జననాంగాల శుభ్రతకు ఔషధంగా సహాయపడతాయి. ఈ నిమ్మ ఆకులలో యాంటీబయాటిక్, యాంటీ మైక్రో బయల్, అలర్జీని పోగొట్టి వజైనా వాసనరాకుండా, శుభ్రంగా ఉంచే మిశ్రమాన్ని కలిగి ఉంది. ఈ నిమ్మ ఆకు వజిన పి హెచ్ ని నియంత్రిస్తూ, ఎంతో శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

2. యాపిల్ పళ్ళరసం వెనిగర్

2. యాపిల్ పళ్ళరసం వెనిగర్

మీ యోనిని శుభ్రపరచడానికి మీరు ఉపయోగించాల్సిన సహజ పదార్ధం యాపిల్ పళ్ళరసం వెనిగర్. మీరందరూ మీ స్నానపు తొట్టెలో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ ను కలపండి. ఆ తొట్టెలో 15 నిముషాలు కూర్చోండి, అప్పుడు ఆ వెనిగర్ మీ యోనిని శుభ్ర పరిచే పని చేస్తుంది. ఈ యాపిల్ వెనిగర్ యోని వాసనను తెలిపే ఆమ్ల నాణ్యతను కూడా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

3. కలబంద గుజ్జు

3. కలబంద గుజ్జు

కలబంద సహాయంతో యోనిని శుభ్రపరిచే పదార్ధాన్ని ఇంట్లోనే తయారుచేయండి. తాజా కలబంద ముక్కను తీసుకోండి. దాని లోపలి గుజ్జును ఒక కప్పు నీటిలో కలపండి. ఈ నీటిని మీ యోని శుభ్రతకు ఉపయోగించండి.

4. చేమంతి నూనె

4. చేమంతి నూనె

చేమంతి నూనెను ఉపయోగించి యోని వాసనను అరికట్టవచ్చు. రెండు కప్పుల నీటిలో ఒక చుక్క ఈ చేమంతి నూనెను కలపండి. ఆ సున్నితమైన ప్రదేశాన్ని ఈ నీటిని ఉపయోగించి శుభ్రం చేయండి.

5. బేకింగ్ సోడా

5. బేకింగ్ సోడా

యోనిని శుభ్ర పరిచే ఇతర సహజ పదార్ధాలలో బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. మీ స్నానపు తొట్టెలో ఒక సగం కప్పు బేకింగ్ సోడాను కలపండి. కనీసం 20 నిమిషాల పాటు మీ శరీరాన్ని ఈ నీటిలో ఉంచండి. ఈ బేకింగ్ సోడా మీ శరీరంలోని pH స్థాయిని నిలకడగా ఉంచి, చెడు వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది.

6. పెరుగు

6. పెరుగు

చాలామంది స్త్రీలు తమ యోనిని శుభ్రపరుచుకోవడానికి పెరుగును మరో పరిష్కారంగా వాడతారు. ఇంట్లో తయారుచేసిన పెరుగును మీ యోనికి నేరుగా అప్లై చేస్తే అది ప్రధాన సమస్యగా ఉన్న కాండిడా ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తుంది.

7. తెల్ల వెనిగర్

7. తెల్ల వెనిగర్

యోనిని శుభ్ర పరచడానికి వైట్ వెనిగర్ ను నీటిలో కలపండి, ఇక్కడ కూడా, మీ నీటి తొట్టెలో అర కప్పు వెనిగర్ ను కలపండి, ఇది దుర్గంధం పోవడానికి సహాయపడుతుంది.

8. టీ ట్రీ ఆయిల్

8. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ సహాయంతో సహజ జననాంగాల శుభ్రతకు ఒక పదార్ధాన్ని తయారుచేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆలివ్ ఆయిల్ లో తామ్పాన్ ను ముంచాల్సి ఉంటుంది. దాన్ని కొద్దిపాటి టీ ట్రీ ఆయిల్ లో ఉంచి, మీ యోనిలో పెట్టాల్సి ఉంటుంది. దానిని కనీసం ఒక గంట ఉంచితే అది యోనిని శుభ్ర పరచడానికి సహాయపడుతుంది.

9. గూస్ బెర్రీ

9. గూస్ బెర్రీ

యోనిని శుభ్రపరచడానికి సహజ వస్తువులలో భారతీయ గూస్ బెర్రీ కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువ నీటిలో ఈ గూస్ బెర్రీ జ్యూస్ ను ఇంట్లోనే తయారుచేసుకుని వాడుకోవచ్చు.

10. మెంతులు

10. మెంతులు

స్త్రీలకూ మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీ యోనిని తాజాగా ఉంచడానికి ఇది మంచి పదార్ధంగా కూడా ఉపయోగపడుతుంది.

English summary

AWESOME: 10 Natural Vaginal Washes

Keeping your vagina clean and smelling good is every woman's ideal plan at any given time, right? To keep your little girl fresh and bright, the use of natural vaginal washes comes into use.
Desktop Bottom Promotion