Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?
Hair Care
oi-Nageswara
By B N Sharma

-ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకొని ప్రతి రోజు తలకి మర్దన చేయండి.
-మల్లెచెట్టు వేళ్ళు, నిమ్మరసంతో కలిపి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత కడిగేయాలి.
-తలంటు స్నానం చేసేటపుడు వీలైనంత వరకు సహజ క్లీనింగ్ మెటీరియల్ అయిన కుంకుడు, శీకాయ, హెర్బల్ షాంపూలనే వాడాలి.
-జుట్టుకు తరచూ నూనెతో మర్దన చేయడం చాలా మంచిది.
-వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవనూనె కానీ, లేదా కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.
-తలస్నానం తర్వాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలంతా మసాజ్ చేస్తే కుదుళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
- కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది.
-తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.
Comments
English summary
How to Stop Grey Hair! | జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?
Story first published: Tuesday, October 11, 2011, 15:59 [IST]
Other articles published on Oct 11, 2011



Click it and Unblock the Notifications