Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
టెన్షన్ పడ్డారో., జుత్తు గోవిందా?
Hair Care
oi-Sivanjaneyulu

అధిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పు కారణంగానే జుట్టు ఊడటం సమస్య ఉధృతమవుతుందని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగినిగా, ఇల్లాలిగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న నేటి మహిళ పలు విధాలు ఒత్తిళ్లకు లోనుకావల్సి వస్తుందని ఈ బృందం తేల్చింది. మహిళలు తీవ్ర కుంగుబాటుకు లోనైనా జుట్టును కోల్పొతారట. ఈ సమస్యను ఆదిలోనే గుర్తించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని బృంద సభ్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం, కురుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, పోషకాహారం మీద దృష్టి పెట్టడం వంటి అలవాట్లను నేటి మహిళలు దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సమస్యను ముందుగానే గుర్తించి సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమమైన పనిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Comments
English summary
Stress and Hair Loss | టెన్షన్ పడ్డారో., జుత్తు గోవిందా?
Story first published: Thursday, November 3, 2011, 14:40 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications
