Latest Updates
-
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?
బట్టతల నివారణా చికిత్సా పద్దతులు..

ప్రతిరోజు వందకు పైగా కేశాలు రాలిపోతుంటే దానిని హెయిర్ లాస్ గా పరిగణిస్తాం. ఒత్తిడికి ఎక్కువగా గురైనప్పుడు మూడునాలుగు నెలల తరువాత ఎక్కువగా హెయిర్ లాస్ ఉంటుంది. దీనికోసం కొన్ని చికిత్సా పద్ధతులు పాటిస్తే జుట్టు రాలడం నివారించవచ్చు. షాంపూ లను, హెయిర్ ఆయిల్స్‌ను మార్చుతూ, ప్రయోగాలు చేయడం సరికాదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే వెంటనే డాక్టర్స్ ను సంప్రదించడం ద్వారా సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. డాక్టర్ సలహా మేరకు రక్తపరీక్షలు చేయించుకుని విటమిన్స్, ఐరన్ టాబ్లెట్స్ వాడాలి. ధైరాయిడ్ వంటి వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారిలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్ ని గట్టిగా చేసే షాంపూలు వాడుతూ అవసరం మేరకు కండీషనర్స్ కూడా వాడాలి.
వేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె పెట్టాలి, లేదా వారనికి రెండు సార్లు రాత్రి నూనె పెట్టి నెమ్మదిగ 15 లేక 20 నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శీకకాయతో కాని తల స్నానము చేయాలి. బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి, కరక్కయ, తానికాయలు) ఒక్కొక్కొటి అర కప్పు ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి, ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, ఇలా రోజూ చేసినట్లైతే, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు వస్తుంది. జుట్టు ఆయిలింగ్, మసాజ్ లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే గమనించి, అరికట్టగలిగితే చాలా వరకు బట్టతల రాకుండా నివారించవచ్చు.



Click it and Unblock the Notifications
