Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి!
పోషకాహారంతో జుట్టు రాలడాన్ని అరకట్టుట...!

1. ఒత్తిడి, ప్రెగ్నెసీ, చర్మవ్యాధులు, మందులు, జన్యుపరమైన కారణాలతోపాటు వయస్సు కూడా కారణం కావచ్చు. శిరోజాలకు వాడే రంగులు కూడా హెయిర్ ఫాల్‌కు కారణం కావచ్చు.
2. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉందంటే తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫ్యాట్ శాతంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి.
3. రోజు వారి మెనూలో విటమిన్-ఎ, సి, బి-కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ తగినంత లభించేలా చూసుకోవాలి. శిరోజాలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉపకరిస్తాయి.
4. చేపలు, కోడిగుడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్, నికోటిన్, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఈ సలాడ్‌తో పాటు వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్ జ్యూస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటే శిరోజాలు ధృడంగా ఉంటాయి.
5. చేపలు, అవొకడో వంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఒమెగా 3, జింక్ మొటిమలను అరికడతాయి. ఈ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కాఫీ, ఆల్కహాల్, రెడీ మీట్, వేయించిన పదార్థాలను తీసుకోకూడదు.
6. రోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తీసుకుంటే విటమిన్-ఎ తగినంత అందుతుంది. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్, పాలకూర రోజూ మెనూలో ఉండేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
