పొడిబారి, చుండ్రు కలిగిన జుట్టు వదిలించి ఆరోగ్యకరమైన జుట్టుకోసం...!

జిడ్డు వెంట్రుకలు, పొడి జుట్టు చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. పొడి జట్టు నీర్జీవంగా మొండిగా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత కూడా ముందు ఎలా ఉన్నదో అలాగే కనబడుతుంది. పొడి జుట్టు కొన్ని సందర్భల్లో ఉంటుంది. మరి కొంత కాలం ఉండదు. కానీ పొడి జుట్టు వల్ల చుండ్రు సమస్యను కూడా ఎదుర్కోవల్సి ఉంటుంది. కేశాలు జిడ్డుతత్వం కలిగి ఉన్నాకూడా చుండ్రు సమస్య ఏర్పడుతుంది. సాధారణ చుండ్రు కేవలం తల మాడు మీద, చర్మ మీద ఏర్పడుతుంది. చుండ్రు వల్ల కేశాలు నిర్జీవంగా కనబడుతాయి.

పొడి జుట్టు ఏర్పడటానికి కఠినమైన రసాయనాల ప్రభావానికి గురికావడం లేదా ఇంటర్నల్ గా ఏదై అనారోగ్యసమస్యకు గురికావడం వంటి కారణాల వల్ల ఏర్పడుతుంది. ఎక్స్ టర్నల్ గా చాలా కారణాల వల్ల జుట్టు పొడిబారడం జగుతుంది. ఉదాహరణకు: కఠినమైన షాంపూ, ఎప్పుడో ఒక సారి మార్థమే తలకు మర్ధన, హెయిర్ డై, హెయిర్ పెర్మ్స్, స్విమ్మింగ్ ఫూల్ లోని క్లోరిన్ మరియు హాట్ టబ్ లో స్నానం, బ్లో డ్రయ్యర్ మరియు కర్లింగ్ ఐరన్, ఎక్కవుగా సూర్యని తాపం లేదా గాలి, ఎక్కువ ఖనిజాలున్న స్థానిక నీటి సరఫరా.

బాహ్య కారణాలకు రెమడీస్ చాలా సులభం. మీరు కురుల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొడి బారేలా చేసే చర్యలను నిలిపివేయాలి. రసాయని ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. తర్వాత స్విమ్ చేసేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. ఇంటి నుండి బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా క్యాప్ ధరించాలి. అయితే అంతర్గత కారకాలకు అంత త్వరగా పరిష్కారం లేదు. పొడి జుట్టుకు కారణం అయ్యే అంతర్గత కారణాలు: క్యాన్సర్ ట్రీట్మెంట్, కొన్ని మందులు, పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్యం. కాబట్టి ఈ సమస్యలన్ని అధిగమించి, ఆరోగ్యవంతమైన జుట్టు పొందడానికి కొన్ని పరిష్కార మార్గాలను పరిశీలించండి...

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

షాంపూతో జాగ్గత్తగా ఉండండి: తరచుగా షాంపూతో తల స్నానం చేయడం వల్ల కూడా పొడి జుట్టుకు కారణం అవుతుంది. కాబట్టి షాంపూలో హానికలిగించే క్లీనింగ్ ఏంజెంట్స్ ఉండటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంటాయి. షాంపూను ఎక్కువగా వేసి గట్టిగా రుద్దడం వల్ల కూడా తలలోని నూనె గ్రంథులు తెరచుకొని, తలస్నానం చేసి జిడ్డుగా కనబడుతాయి. షాంపూను 4.5 మరియు 6.7 పిచ్ ఉండేలా చూసుకోండి.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

జుట్టు మీద జాగ్రత్త వహించి ఉండాలి: పొడిజుట్టు చాలా సున్నితంగా ఉండి, ముట్టుకుంటే చాలు కేశాలు తెగిపోయాల ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. జుట్టును లాగడం కానీ లేదా ముడి వేయడం వంటి పనులు మానుకోవాలి. షాంపూ వేసి రుద్దేటప్పుడు చేతి వేళ్ళతో మర్ధన చేయాలి. గోళ్ళు తగిలితే తలలోని నూనె గ్రంథులు తెరచుకొనేలా చేసి తిరిగా జుట్టు జిడ్డుగా, పొడిబారి కనపడుతుంది.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

కండీషనర్: తలస్నానం చేసిన ప్రతి సారి కండీషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల కురులకు అరోగ్యకరం. అయితే కండీషనర్స్ నాన్ అల్కాహాలిక్ అయినటువంటి ప్రొడక్ట్స్ కలిగి ఉండాలి. అందుకు రీడింగ్ లేబుల్స్ చాలా సహాయపడుతాయి. కాబట్టి ఏదైనా కండీషనర్ కొనే ముందు లేబుల్ తప్పనిసరిగా చదవాలి . కురులు పొడిబారి ఉన్నట్లైతే తప్పనిసరిగా కండీషర్స్ రాత్రి పూట అప్లై చేసి ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

హాట్ ఆయిల్ మసాజ్: హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల పొడిజుట్టు, జుట్టు డ్యామేజ్ ను అరికట్టవంచ్చు. హాట్ ఆయిల్ మసాజ్ వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరిగా కురులు బలంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

బ్రష్ తక్కువగా ఉపయోగించాలి: తలకు ఉపయోగించే వస్తువులు చాలా సున్నితంగా ఉండేలా చూసుకోవాలి. అవికఠినంగా ఉన్నట్లైతే జుట్టు పలుచబారేలా చేస్తుంది. కురులు రాలిపోడానికి కారణం అవుతుంది.పెళుసుగా ఉండే, పొడిజుట్టుని అధికంగా బ్రషింగ్ చేయడం వల్ల కేశ కణాలకు రక్త ప్రసరణ అందుతుంది. కాబట్టి మెత్తటి బ్రష్ తో జాగ్రత్తగా తడి మీద దువ్వుకోవాలి. తల దువ్వడానికి మీరు ఉపయోగించే హెయిర్ బ్రెష్ చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

వేడిని అధిమిపట్టుకోవాలి: పొడి జుట్టుకు హాట్ కూంబ్స్, హాట్ రోలర్స్, మరియు బ్లోడ్రైయ్యర్స్ ఉపయోగించకూడదు. అది వేడి తగ్గిస్తుంది.హాట్ రోలర్స్ వల్ల జుట్టుకు హానికలిగిస్తుంది. జుట్టు ముడుచుకొనేలా చేస్తుంది. హాట్ కూంబ్స్ కూడా వేడి వల్ల స్ట్రెచ్ కలిగి ఉంటాయి. కాబట్టి తలకు ఎప్పుడు కూడానూ కృత్రిమ వేడి ఉపయోగించినట్లయితే, కేశాలకు ఆరోగ్యకరం కాబట్టీ మీ హెయిర్ డ్రైయ్యరు లేదా రోలరన్స్ ను లోసెట్టింగ్ పెట్టుకోవడం వల్ల హెయిర్ స్ట్రెచ్ మరియు లాగడం , తెగడం వంటివి ఆపవచ్చు.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

హెయిర్ ట్రీట్మెంట్స్ తో జాగ్రత్త: మీ కేవాలకు మంగళ వారం ప్రెమ్ చేయించుకొన్నట్లైతే, గురువారం డై వేసుకోవాలి,మరియు శనివారం హాట్ రోలర్ ఉపయోగించాలి దాంతో హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది. కాబట్టి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకొనే టప్పుడు ఒక పద్దతికి మరో పద్దతి మద్య సమయం ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

వెనిగర్: పొడి జుట్టుకు వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది . వెనిగర్ అద్భుత కండీషనర్ గానూ మరియు క్లీనింగ్ ఏజెంట్ గాను మరియు మంచి మెరుపును తీసుకొస్తుంది కాబట్టీ మీరు ఉపయోగించే హెయిర్ ప్యాక్స్, హెయిర్ మసాజ్ లలో వెనిగర్ ను తప్పకు ఉపయోగించేలా చూసుకోండి. చుండ్రు సమస్యను అతి సులభంగా పోగొడుతుంది ఈ వెనిగర్. కాబట్టి వారంలో రెండు మూడు సార్లు వెనిగర్ తో తలకు మసాజ్ చేసి తర్వాత తల స్నానం చేయడం మంచిది

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

గుడ్డు: కేశాలను శుభ్రపరచడానికి మరియు మంచి మెరుపును అంధించడానికి తలకు గుడ్డులోని వైట్ ను తలకు మట్టించాలి. తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయడం వల్ల కేశాల మంచి మెరుపుతో పాటు సున్నితంగా మారుతాయి. గుడ్డును హెయిర్ కండీషనర్ లేదా హెయిర్ ప్యాక్ లలో రెగ్యులర్ గా ఉపయోగించాలి. గుండులోని తెల్ల సొన, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, ఒక చెంచా వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి తలస్నానం చేయాలి .

ఆరోగ్యకరమైన కేశాలు పొందేందుకు పరిష్కారం మార్గం..!

నట్స్: నట్స్ మరియు సీడ్స్. స్నాక్స్ గా నట్స్, మరియు సీడ్స్ తీసుకోవడం వల్ల వాటిలో కావల్సినన్ని ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కేస సంపదకు చాలా అవసరం.

Desktop Bottom Promotion