Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
మీ జుట్టు పల్చబడటానికి కొన్ని షాకింగ్ కారణాలు
సహజంగా మహిళలకు జుట్టు ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. అదే జట్టు లేకపోతే, అందంగా లేమన్న బాధతో కుమిలిపోతుంటారు. కానీ, అలా జుట్టు ఉండి, లేక కనిపించే పల్చటి జుట్టు ఉంటే మాత్ర ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అదెలా అంటారా? ఒత్తుగా ఉన్న జుట్టుతో కంపేర్ చేస్తే, పల్చగా ఉండే జుట్టు మెయింటైన్ చేయడం చాలా కష్టం. జుట్టు ఒత్తుగా ఉన్నప్పుడు మీరు మీకు నచ్చినట్లు స్టైలిష్ గా జడలు వేసుకోవచ్చు. అయితే జుట్టు పల్చగా ఉన్నప్పుడు, వీటిని ఒకచోటకి చేర్చి పోనీ టైల్ లేదా ముడి వేసుకోవడానికి కష్టంగా భావిస్తారు.
ఇలా మీకు బాధకు గురిచేస్తూ, జుట్టు పల్చబడటానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. వాటిని తెలుసుకొన్నట్లైతే, షాక్ కు గురిచేస్తుంది . ప్రస్తుతం, మనం ఉపయోగించే రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ప్రొడక్ట్స్ కూడా మన జుట్టు పల్చబడటానికి కారణం అవుతుంది. అలాగే కొన్ని చెడు అలవాట్లు కూడా జుట్టును పల్చగా మార్చుతుంది. ఇలా పల్చబడుతున్న జుట్టుకసం మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే, ముందు ముందు బట్టతలకు కారణం అవుతుంది.
మీ జుట్టును పల్చబడేలా చేయడానికి మరో ముఖ్య కారణం, ఎండ. ఎక్కువగా బయట ఎండలో తినగడం లేదా ఎండలో పనిచేయడం వల్ల మీ చర్మ కాంతిని పాడుచేయడంతో పాటు, జుట్టు మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇటువంటి సందర్భంలో మీరు బయటకు వెళ్ళడానికి ముందు తలమీద క్యాప్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు.
మీజుట్టు మరింత ఎక్కువగా రాలిపోవడానికి, పల్చబడటానికి కొన్ని కారణాలు మరియు కొన్ని అలవాట్లు ఈ క్రింది విధంగా...

హాట్ షవర్స్
జుట్టు పల్చబడుటకు ప్రధాన కారణం హాట్ షవర్ చేసుకోవడం. తలస్నానానికి ఎప్పుడు కూడా గోరువెచ్చని నీటితో తలస్నానంచేసుకోవాలి.

హెయిర్ కు ఐరనింగ్ఉపయోగించడం
జుట్టుకు రెగ్యులర్ గా ఐరనింగ్ లేదా జుట్టుకు పర్మింగ్ చేయడం హెయిర్ రూట్స్ డ్యామేజ్ కు కారణం అవుతుంది. ఈ వరెస్ట్ అలవాటు వల్ల కూడా జుట్టు పల్చబడుతుంది.

రెగ్యులర్ వాష్
తలస్నానం రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు డ్రై గా మారుతుంది మరియు నిధానంగా జుట్టు పల్చబడుతుంది. జుట్టు పల్చబడుటకు ప్రధానకారణాల్లో ఇది ఒకటి.

తడి జుట్టును దువ్వుకోవడం
జుట్టుతడిగా ఉన్నప్పుడు తలదువ్వుకూడదు. అందుకు కారణం ఇది జుట్టు చిట్లడానికి కారణం అవుతుంది మరియు జుట్టు పల్చబడటానికి కూడా కారణం అవుతుంది.

బిగుతైన హెయిర్ స్టైల్
మెస్సీ బన్ లేదా ఫ్రెచ్ బ్రైడ్ వంటి టైట్ హెయిర్ స్టైల్స్ వల్ల జుట్టు పల్చబడుతుంది. అయినా ఈ స్టైల్స్ ఫ్యాషన్ గా కనబడుతారు, కాబట్టి, ఎప్పుడో ఒక సారి ఇలా చేసుకోవడం అందంగా ఉంటుంది.

మన్నికైన షాంపును ఉపయోగించడం
మన్నికైన షాంపును ఉపయోగించకపోతే, జుట్టు డ్యామేజ్ అవుతుంది. అందువల్ల, మీజుట్టు డ్రైగా మారుతుంది. బట్టతలకు కారణం అవుతుంది. ఇది జుట్టు పల్చబడేలా చేస్తుంది.

కండీషనర్స్ ను ఉపయోగించకూడదు
కండీషనర్స్ అలాగే తలకు పట్టి ఉంచుకోవడం వల్ల మీ జుట్టు పల్చబడుతుంది. ఇది మీరు ఎప్పటికి ఊహించరు. ఇది జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది జుట్టు ఎక్కువగా పల్చబడుటకు కారణం అవుతుంది.

తలదువ్వు డానికి బదులుగా తలను దువ్వుకోవడం
తలను దువ్వడానికి బదులుగా బ్రష్ చేయడం మంచిది . అంతే కాదు, జుట్టుకు పల్చబడకుండా సహాయపడుతుంది.

డ్రైయ్యర్స్
మీ జుట్టు పల్చబడుటకు మరో ముఖ్యమైన అలవాటు , నేచురల్ గా ఎండలో తల ఆర్పుకోవడానికి బదులుగా హెయిర్ డ్రయ్యర్స్ ఉపయోగించడం .

హెయిర్ సలూన్ హెయిర్ డ్యామేజ్ కు కారణం అవుతుంది
హెయిర్ పల్చబడుటకు మరో ముఖ్య కారణం, ఎక్కువగా సలూన్ కు వెళుతుండటం. మీజుట్టుకు ఉపయోగించే ప్రొడక్ట్స్ వల్ల తలకు మరియు జుట్టుకు ఎక్కువ డ్యామేజ్ కలిగిస్తుంది, అది హెయిర్ రూట్స్ మీద ప్రభావం చూపుతుంది.

హెర్బల్ ట్రీట్మెంట్స్
నెలకొకసారి, మీ జుట్టుకు హెర్బల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. హెర్బల్ మరియు నేచురల్ అంశాలను నివారించడం వల్ల జుట్టు పల్చబడుట మరింత ఎక్కువ అవుతుంది.

మీ జుట్టు డ్రైగా మార్చుతుంది
తలకు నూనె పెట్టకోకపోవడం మీరు చేసే అతి పెద్ద తప్పిదం ఇది. కాబట్టి, వెంటనే తరచూ తలకు నూనె అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి.



Click it and Unblock the Notifications