Latest Updates
-
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!
మీ డ్రై హెయిర్ ను సాఫ్ట్ అండ్ షైనీగా మార్చడం ఎలా
మీ జుట్టును సాఫ్ట్ గా చేసుకోవడం ఎలా? మీకు డ్రై హెయిర్ ఉన్నట్లైతే, ఆ డ్రై హెయిర్ ను సాఫ్ట్ గా మరియు బ్యూటీ ఫుల్ గా తయారుచేయడానికి మీరు చాలా ఇబ్బంది పడుతారు.
పొడి జుట్టు ఉన్నప్పుడు, వివిధ రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. మొదట, ముఖ్యంగా డ్రైహెయిర్ డల్ గా మరియు నిర్జీవంగా కబడేలా చేస్తుంది. అంతే కాదు, ముఖ్యంగా ఇలాంటి జుట్టు ఉన్నవారికి జుట్టు మొత్తం ముడులు పడటం మరియు చిక్కుబడటం జరుగుతుంది.
READ MORE:మీది పొడి జుట్టా...? ఐతే ఇవిగో ఉత్తమ హోం రెమెడీలు
ముఖ్యంగా డ్రై హెయిర్ వల్ల జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. చిట్లడానికి కారణం అవుతుంది . కాబట్టి, డ్రై హెయిర్ నివారించడానికి మీరు మార్గాన్ని వెతుకొన్నట్లైతే ఇలాంటి జుట్టు సమస్యలన్నీ నివారించుకోవచ్చు.
మరి ఈ డ్రై హెయిర్ ను నివారించుకోవడానికి కొన్నినేచురల్ సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

కండీషనర్:
మీరు జుట్టుకు ఉపయోగించే కండీషనర్ లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలుండటం వల్ల అవి జుట్టుకు అవసరం అయ్యే మాయిశ్చరైజింగ్ లెవల్స్ ను అందిస్తాయి. కండీషనర్ లో కొబ్బరి నూనె, షీ బట్టర్ వంటివి ఉండటం వల్ల ఇవి జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి .

షాంపు:
మొదట, డ్రై హెయిర్ నివారించే ఒక మన్నికైన షాంపును కొనుగోలు చేయాలి . మరియు మీరు ప్రతి రోజూ తలస్నానం చేయకుండా ఉండాలి. తలస్నానం చేసేప్పుడు, షాంపును మొదట తలకు పట్టించి తర్వాత కేశాలకు పట్టించి, తలస్నానం చేయాలి.

నూనెలు:
కనీసం వారానికొకసారి కొబ్బరి నూనెను తలకు పట్టించాలి . ఇది డ్రై అయిన హెయిర్ ను నేచురల్ గా సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతుంది . నూనె తలకు పట్టించిన తర్వాత కనీసం 1 గంటైనా అలాగే ఉండి తర్వాత తలస్నానం చేయాలి. లేదా రాత్రుల్లో తలకు నూనె పట్టించి ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది.

ప్రొడక్ట్స్:
మీరు ఏదైనా స్టైలింగ్ క్రీమ్స్ జెల్ లేదా క్రీమ్ లు ఉపయోగించాలనుకొన్నప్పుడు ఆల్కహాల్ లేని ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది జుట్టును సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతుంది.

డీప్ కండీషనింగ్:
ప్రతి వారానికొకసారి తలకు డీప్ కండీషనర్ ను అప్లై చేయాలి. ఇలా చేడయం వల్ల జుట్టు సాఫ్ట్ గా తయారవుతుంది. డీప్ కండీషనింగ్ చేసిన తర్వాత 5-10నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
