Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంట్లోనే ‘అందా’నికి మెరుగులు..!!

అది ఏలాగా అంటే.. ఎండలో తిరగటం, కాలుష్యం బారిన పడటం వల్ల చర్మం కమలడం, నల్లగా మారిపోవడం వంటి సమస్యలు సాధారణం. అయితే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సౌందర్య నిపుణుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కొన్ని ఫేషియల్స్ ను ఇంట్లోనే ఆప్లై చేసుకోవచ్చు
ముందుగా ముఖాన్ని మంచినీటితో కడిగి తర్వాత పాలలో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ పై 'ఎక్స్ ఫోలియేట్ స్ర్కబ్' క్రీముని మునివేళ్లతో రుద్దుతూ రాయాలి. క్రీము ఆరిపోయాక వేడినీటిలో ముంచి తీసిన బట్టతో దాన్ని తుడిచేయాలి.
అనంతరం, టేబుల్ స్ఫూన్ పెరుగులో టీ స్ఫూన్ తేనెను కలిపి ముఖానికి రాయాలి. పొడి చర్మం ఉన్నవారు తేనే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నావారు, కొద్ది నిమ్మరసం కలిపితే మేలు. మాస్క్ వేసుకున్న 20 నిమిషాలకి వేడి నీళ్లలో ముంచిన బట్టతో తుడుచుకోవాలి. ఇలా వారానికి ఓ సారి చేస్తే మీ ముఖం మరింత నిగారింపునిస్తుంది.



Click it and Unblock the Notifications